న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `దసరా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద […]
Tag: telugu movies
రవితేజ `రావణాసుర`కు బిగ్ షాక్.. విడుదలకు ముందే నష్టాలు?!
ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఫరియా అబ్దుల్లా, సుశాంత్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ […]
అప్పుడు బాహుబలి.. ఇప్పుడు దసరా.. ఈ రెండు సినిమాలకు లింక్ ఏంటో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా` బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్రలో నటించారు. భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో వసూళ్లను […]
భర్తతో విభేదాలు.. నిహారిక తాజా పోస్ట్ తో మరింత పెరిగిన అనుమానాలు!
నాగబాబు కూతురు, మెగా డాటర్ నిహారిక వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజుల నుంచి రకరకాల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం నిహారిక జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. అయితే వీరి మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తాయని.. అవి విడాకుల వరకు వెళ్లాయని ప్రచరం జరుగుతోంది. అదే సమయంలో ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం, చైతన్య తన ఇన్స్టాగ్రామ్ లో తమ పెళ్లి ఫోటోలు, నిహారికకు సంబంధించిన ఫోటోలన్నీ తొలగించడం […]
ఎన్టీఆర్ సతీమణికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన.. కాస్ట్ తెలిస్తే మైండ్బ్లాకే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `ఆర్ఆర్ఆర్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి ఎన్టీఆర్, చరణ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అది ఈ సినిమాతో మరింత బలపడింది. అలాగే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బాగా క్లోజ్ అయ్యారు. అయితే ఆ సన్నిహిత్యంతోనే ఇటీవల […]
మహేష్ అరుదైన ఘనత.. సౌత్ లోనే ఏకైక హీరోగా నయా రికార్డ్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన ఘనతను సాధించారు. సౌత్ లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికల్లో ఆయనకు మొత్తం 38.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్ బుక్ లో 15 మిలియన్లు, ట్విట్టర్ లో 13.2 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్ల మంది మహేష్ బాబును ఫాలో అవుతున్నారు. ప్రతి సోషల్ మీడియా అకౌంట్పైనా మహేష్ […]
శ్రీరామనవమి స్పెషల్.. `ఆదిపురుష్` నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసిందోచ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో సీతారాములుగా ప్రభాస్, కృతి సనన్ నటించారు. సైఫ్ అలీ ఖాన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ఇతర కీకల పాత్రలను పోషించారు. టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల జూన్ […]
`దసరా`కు నాని-కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. గట్టిగానే లాగారు!
న్యాచురల్ స్టార్ నాని తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా` నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. దసరా సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ప్రేక్షకులను వీర్లపల్లి విలేజ్లోకి తీసుకెళ్లాడు దర్శకుడు శ్రీకాంత్ ఒదెల. అక్కడి ప్రజల కల్చర్, అలవాట్లు, ప్రవర్తనను కళ్లకు కట్టినట్లు చూపాడు. ఈ సినిమా […]
`దసరా` నాని కెరీర్ లోనే బెస్ట్.. కానీ, అవే పెద్ద మైనస్ లు!
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా `దసరా`. సుకుమార్ ప్రియు శిష్యుడు శ్రీకాంత్ ఓదెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. శ్రీరామనవమి కానుకగా నేడు ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల అయింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడటంతో మూవీ లవర్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. గోదావరి ఖని సమీపంలో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ […]









