ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితం నాగచైతన్యతో వివాహ బంధాన్ని విడాకులతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. అన్నిటిని సమంత ధైర్యంగా ఎదుర్కొంది. తన పూర్తి ఫోకస్ ను కెరీర్ పైనే పెట్టి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను టేకప్ చేసింది. అయితే చైతుతో విడిపోయిన కొద్ది రోజులకే సమంత `పుష్ప` సినిమాలో `ఊ అంటావా..` అనే ఐటెం సాంగ్ చేసి దేశవ్యాప్తంగా ఎంతలా అలజడి […]
Tag: telugu movies
ఆ సినిమా వల్లే `శాకుంతలం`లో సమంతకు ఆఫర్ వచ్చిందని మీకు తెలుసా?
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ `శాకుంతలం`. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ రూపొందించిన ఎపిక్ లవ్ స్టోరీ ఇది. ఇందులో శకుంతలగా సమంత నటిస్తే.. ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు పాత్రలకు మలయాళ నటుడు దేవ్ మోహన్ చేశాడు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మించిన ఈ […]
అల్లుడితో కలిసి `దసరా` పాటకు స్టెప్పులేసిన కీర్తి సురేష్ తల్లి.. వీడియో వైరల్!
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. తెలంగాణలో ఉండే సింగరేణి నేపథ్యంలోని గోదావరిఖని బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలోని `చమ్కీల అంగిలేసి..` సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా […]
బుల్లి గౌనులో కాజల్ టెంప్టింగ్ ఫోజులు.. ఒక బిడ్డకు తల్లంటే అస్సలు నమ్మరు!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2020లో ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది. పెళ్లి అయిన కొద్ది నెలలకే గర్భం దాల్చిన కాజల్.. నటనకు బ్రేక్ ఇచ్చి గత ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మించింది. బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టి మళ్లీ […]
నేను అడుక్కోను.. దక్కించుకుంటాను.. సమంత మాటలకు అంతా షాక్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం `శాకుంతలం` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్నిదర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత శకుంతలగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంత మహారాజుగా నటించాడు. త్రీడీ ఫార్మేట్లో ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. రెమ్యునరేషన్ […]
రెండేళ్లుగా ఎన్నో జరిగాయి.. మళ్లీ నిలబడ్డాను అంటే అదే కారణం: సమంత
స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితం భర్త నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఎన్నో విమర్శకులు, మరెన్నో అవమానాలు సమంతకు ఎదురయ్యాయి. అయినాసరే వాటిని ఎదురించి కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. ఇంతలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సమంతను కబలించింది. చివరకు దాన్ని సైతం జయింది మళ్లీ సమంత షూటింగ్స్ లో బిజీగా అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ `శాకుంతలం` ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన […]
ఆ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించిన నాని.. కానీ, ఓ కోరిక మాత్రం తీరలేదట!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం `దసరా` సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మార్చి 30న ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నాని బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాపై […]
అన్నం తింటున్నావా అందం తింటున్నావా.. రకుల్ తాజా పిక్స్ చూస్తే మీరు అదే అంటారు!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసుకుందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది దాదాపు అర డజన్ చిత్రాలతో నార్త్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, రకుల్ కు ఏ మాత్రం కలిసి రాలేదు. అయినాసరే బాలీవుడ్ లో రకుల్ కు ఆఫర్లు […]
చేతిలో చిల్లిగవ్వ లేక ఆ స్టార్ కొడుక్కి పాఠాలు చెప్పిన త్రివిక్రమ్.. కట్ చేస్తే..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డ్రైరెక్టర్స్ లో ఒకడు. రచయిత కెరీర్ ప్రారంభించి తన పెన్ పవర్ చూపించిన త్రివిక్రమ్.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. టాలీవుడ్ స్టార్ హీరోగాకు మోస్ట్ వాంటెడ్ గా గుర్తింపు పొందించాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ, కెరీర్ ఆరంభంలో త్రివిక్రమ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రముఖ కమెడియన్ సునీల్ తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ […]









