అన్నం తింటున్నావా అందం తింటున్నావా.. ర‌కుల్ తాజా పిక్స్ చూస్తే మీరు అదే అంటారు!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న‌దైన టాలెంట్ తో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ త‌క్కువ స‌మ‌యంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో పాగా వేసుకుందుకు తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే గ‌త ఏడాది దాదాపు అర డ‌జ‌న్ చిత్రాల‌తో నార్త్ లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.

కానీ, ర‌కుల్ కు ఏ మాత్రం క‌లిసి రాలేదు. అయినాస‌రే బాలీవుడ్ లో ర‌కుల్ కు ఆఫ‌ర్లు వ‌స్తూనే ఉండ‌టం విశేషం. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే ర‌కుత్ నిత్యం గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారుకు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తుంటుంది.

తాజాగా మ‌రోసారి గ్లామ‌ర్ మెరుపులు మెరిపించింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్ డ్రెస్ లో నాజూకు న‌డుము అందాల‌ను, థైస్ సోయ‌గాల‌ను చూపిస్తూ హాట్ హాట్ ఫోటోల‌కు ఫోజులిచ్చింది.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజ‌న్లు `అన్నం తింటున్నావా అందం తింటున్నావా.. రోజురోజుకు నీ అందం పెరుగుతుందే త‌ప్ప త‌ర‌గ‌డం లేదు` అంటూ కామెంట్లు చేస్తున్నారు.