నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ వెండితెరపై కనిపించి చాలా కాలమే అయిపోతోంది. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ అందాల భామ.. ఇస్మార్ట్ శంకర్ తో కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది.
రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. నభా నటేష్ కు ఆఫర్లు క్యూ కట్టాయి. కెరీర్ ఊపందుకుంటున్న తరుణంలో నభా ఓ యాక్సిడెంట్ కు గురైంది.
దాంతో గాయాల నుంచి కోలుకునేందుకు చాలా సమయమే తీసుకుంది. ఈ క్రమంలోనే నభా నటేష్ గ్రాఫ్ మొత్తం డౌన్ అయిపోయింది. ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న నభా నటేష్.. మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తోంది.
ఆఫర్ల కోసం సోషల్ మీడియా వేదికగా అన్నీ చూపిస్తూ హాట్ హాట్ ఫోటో షూట్లతో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మరోసారి క్లీవేజ్ షోకు మైంబ్ బ్లాక్ చేసింది.
వైట్ అండ్ ఆరెంజ్ మినీ డ్రెస్ట్ లో అందంగా ముస్తాబైన నభా.. ఓవైపు ఎగసి పడే ఎద అందాలు, మరోవైపు నాజూకు నడుము సోకులు, ఇంకోవైపు థండర్ థైస్‌తో దడదడలాడించింది. నభా తాజా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. ఈమె పిక్స్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.