బిగుతైన డ్రెస్సులో బరువైన ఎద అందాలు చూపిస్తున్న మీరాజాస్మిన్.. కుక్కతో అలా ఫోజులు!

సినీ నటి మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, మహారధి, రారాజు, యమగోల మళ్ళీ మొదలైంది, గోరింటాకు వంటి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ భామ చివరగా మోక్ష సినిమాలో కనిపించింది. ప్రస్తుతం అవకాశాలు లేక దర్శకుల దృష్టిలో పడేందుకు సోషల్ మీడియాలో హాట్ పిక్స్ తో చెలరేగిపోతుంది. ఒకప్పుడు తన నటనతో అందంతో వెండితెర పైమంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

మీరా జాస్మిన్ పెళ్లి తరువాత సినిమాలో కనిపించలేదు. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న పిక్స్ చూసి రీఎంట్రీకి రెడీ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు స్క్రీన్ పై బొద్దుగా కనపడే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా స్లిమ్‌గా తయారై అందరినీ ఆకర్షిస్తోంది. చూడబోతే పెళ్లి తరువాత ఫిట్నెస్ విషయంలో మీరా జాస్మిన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థం అవుతుంది.

స్లిమ్ అయ్యాక ఆమె అందం మరింత పెరిగిందని అందరికి అర్థం కావడానికి సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తుంది. ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు గత కొద్ది రోజులగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు కొండ కోనల్లో తన కుక్కతో కలిసి ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది. బిగుతైన టీషర్ట్ లో తన ఎద అందాలను బయటపెట్టి పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.