డైరెక్టర్లకు అమ్మాయిల సప్లై… సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి..!

చిత్ర పరిశ్రమ అంటే అదో పెద్ద ప్రపంచం. సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కాస్టింగ్ కౌట్, మీటూ, కమిట్ మెంట్ ఇలా ఎన్నో ఇష్యూస్ దాని చుట్టే తిరుగుతాయి. అంతేకాకుండా కొందరు నటీనటులు సైతం చాలా ఇబ్బందులు, ఆరోపణలు ఎదుర్కొంటారు. అలాంటి వారిలో వైజాగ్ జగదీశ్వరి ఒకరు. ఆమె చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఆమెపై గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. అమ్మాయిలను సప్లై చేసేది, యంగ బ్యూటీ […]

అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఇంద్రజ ఎమోషనల్.. తన పూజ గదిలో ఎప్పుడూ ఉంటుందంటూ కన్నీళ్లు..

ఒక్క‌ప‌టి సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తూ ప‌లు షోల‌లో సందడి చేస్తుంది. అందులో భాగంగానే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. తనదైన జడ్జిమెంట్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన నవ్వులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అంతేకాదు బుల్లితెర ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉండే […]

బిగుతైన డ్రెస్సులో బరువైన ఎద అందాలు చూపిస్తున్న మీరాజాస్మిన్.. కుక్కతో అలా ఫోజులు!

సినీ నటి మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, మహారధి, రారాజు, యమగోల మళ్ళీ మొదలైంది, గోరింటాకు వంటి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ భామ చివరగా మోక్ష సినిమాలో కనిపించింది. ప్రస్తుతం అవకాశాలు లేక దర్శకుల దృష్టిలో పడేందుకు సోషల్ మీడియాలో హాట్ పిక్స్ తో చెలరేగిపోతుంది. ఒకప్పుడు తన నటనతో అందంతో వెండితెర పైమంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ […]

భర్తను పచ్చిగా తిట్టిన యాక్ట్రెస్.. చివరికి 600 ఎకరాలు కోల్పోయింది..!

  టాలీవుడ్ నటి కాకినాడ శ్యామల మనందరికీ సుపరిచితురాలే. తెలుగు, తమిళ భాషలలో ఆమె దాదాపు 200 పైగా సినిమాలో నటించింది. ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. కాకినాడ శ్యామల మాట్లాడుతూ ‘కృష్ణంరాజు గారితో ‘నిత్య సుమంగళి’ అనే సినిమాలో చేసానని’ తెలిపారు. కాకినాడ శ్యామల కృష్ణంరాజుతో నటించిన ఇంకో సినిమా ‘పచ్చబొట్టు’ లో డ్యూయల్ లో నటించారట. ఆ టైమ్‌లో లక్ష రూపాయలు పోయాయని ఆమె చెప్పారు. […]

ఆమె ఉంటే నేను సినిమాలో నటించను.. టైం చూసి కొట్టిన చరణ్ ..ఏం డేర్ రా బాబు..?

మెగా వారసుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటనలో తండ్రి క్వాలిటీస్ ను అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా అడుగుపెట్టి ..మెగా అభిమానులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నాడు. చిరుత సినిమాలో చరణ్ నటనకు.. మొన్న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ నటనకు వేరియేషన్స్ చూస్తే చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎంత ఇంప్రూవ్ అయ్యాడో ప్రతి ఒక్కరికి అర్థం అయిపోతుంది . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత […]

అలనాటి నటి నిర్మలమ్మ గురించి ఈ సంగతి విన్నారా?

అలనాటి నటి నిర్మలమ్మ గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియదేమోగాని, నిన్నమొన్నటి 1970 మరియు 80 కిడ్స్ కి, అంతకు ముందు వారికి నిర్మలమ్మ బాగా సుపరిచితురాలు. అప్పట్లో ఏ సినిమాలో చూసినా ఆమె కనబడేది. అమ్మ గానో.. అత్తగానో మరేదైనా పాత్రలోనూ నిర్మలమ్మ కాసేపైనా సినిమాలలో మెరిసేవారు. ఇక ఆమె వృద్ధురాలిగా మారిన తర్వాత కూడా సినిమాలు ఆపలేదు. ఓ విధంగా చూసుకుంటే వృద్ధాప్యంలోనే ఆమె ఎక్కువగా సినిమాలు చేశారు. ఎన్నో వందల సినిమాల్లో అమ్మగా.. […]

కృష్ణంరాజుతో తన బంధం గుట్టు విప్పిన సీనియర్ హీరోయిన్.. షాకింగ్ న్యూస్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోనే రెబల్ స్టార్ గా తనకంటూ ఒక గొప్ప ఇమేజ్‌ను దక్కించుకున్న హీరోో కృష్ణంరాజు. ఈయన ఈ మధ్యనే కొన్ని అనారోగ్య సమస్యలతో మరణించార‌న్న వార్త అందరికిి తెలిసిందే. ఈయన మరణించార‌న్న వార్త బయటికి రావటంతో సినిమా ఇండస్ట్రీ తో పాటు ఆయన అభిమానులు కూడా ఎంతో ఆవేదనకు గురయ్యారు. కృష్ణంరాజు స్వతహాగా రాజుల కుటుంబం నుండి రావడంతో ఆయన ఇంటికి ఎవరు వెళ్లిన వారికి అతిథి మర్యాదలు చేయందే ఇంటి నుంచి పంపించేవారు […]

ఏకంగా నలుగురితో ప్రేమాయణం నెరిపిన హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

సినీరంగంలో వున్న నటీనటుల జీవితం కాస్త అస్తవ్యస్తంగా ఉంటుంది. చూడటానికి దూరపు కొండలు నునుపు మాదిరి వున్నా.. దగ్గరికెళితే అంతా గుట్టలమయం అన్న మాదిరి ఉంటుంది. ముఖ్యంగా సినిమా హీరోయిన్లు జీవితం కాస్త బాధాకరంగానే ఉంటుంది. ఏ కొద్దిమందో కాస్త చాకచక్యంగా వ్యవహరిస్తూ… బతికేస్తూ వుంటారు. కానీ అనేకమంది నటీమణుల రంగురంగుల జీవితం వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. సినీ జీవితం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తమ వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి సంఘటనల కారణంగా […]