డైరెక్టర్లకు అమ్మాయిల సప్లై… సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి..!

చిత్ర పరిశ్రమ అంటే అదో పెద్ద ప్రపంచం. సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కాస్టింగ్ కౌట్, మీటూ, కమిట్ మెంట్ ఇలా ఎన్నో ఇష్యూస్ దాని చుట్టే తిరుగుతాయి. అంతేకాకుండా కొందరు నటీనటులు సైతం చాలా ఇబ్బందులు, ఆరోపణలు ఎదుర్కొంటారు. అలాంటి వారిలో వైజాగ్ జగదీశ్వరి ఒకరు. ఆమె చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఆమెపై గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి.

అమ్మాయిలను సప్లై చేసేది, యంగ బ్యూటీ సేను న ప్లై చేసి సినిమాల్లో ఆఫర్స్ కొట్టిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈనటి దీనికి సంబంధించిన విషయాలపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ..అమ్మాయిలను సప్తై చేయటం అనేది అవాస్తవమని, తనపై కావాలని కొందరు ఇలాంటి ఆరోపణలు చేశారని చెప్పారు. నా ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రం గానే ఉందని చెప్పుకొచ్చింది.

నేను డైరెక్టర్స్ కు అమ్మాయిలను సప్లై చేసేదాన్ని అన్నారు. కానీ నేను బోరబండిలో ఉండటం వలన సినిమా సెట్స్‌కు వెళ్లి రావటానికి రూట్స్ తెలియకపోయేవి. దీనితో మా దగ్గరలో ఉండే అమ్మాయిను తీసుకెళ్లే దాన్ని. అంతే తప్పు నేను అలాంటి పనులు చేయలేదు. కొందరు కావాలనే నామీద నిందలు వేశారు. ప్రస్తుతం నేను చాలా పేదరికంలో ఉన్నాను. అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.