టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన నాగ చైతన్య సమంత కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెళ్లి తర్వాత నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే సమంత చైతూను ఇంకా మర్చిపోలేదని అంటున్నారు నెటిజన్లు. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో ఫ్యాషన్ పేరుతో శరీరంలోని అనేక భాగాలపై టాటూలు వేయించుకోవడం సర్వసాధారణమైపోయింది. […]
Tag: telugu movies
అలా పిలిచినందుకు సంయుక్త మీనన్ ఆగ్రహం.. ఇకపై ఆపాలంటూ వార్నింగ్!
మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోంది. `భీమ్లా నాయక్`తో గ్రాండ్ గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ వెంటనే బింబిసార, సార్ చిత్రాలతో మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది. తాజాగా సంయుక్త మీనన్ `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సాయి ధరమ్ తేజ్ ఇందులో హీరోగా నటిస్తే.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న […]
లక్ అంటే ఇదే.. `విరూపాక్ష` హిట్ తో తేజ్ డబుల్ హ్యాపీ!
`విరూపాక్ష`.. బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటిల్ లాక్ లభించింది. టాక్ అనుకూలంగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతుంది. […]
ఉపాసన డెలివరీ డేట్ లాక్.. మెగా వారసుడి ఎంట్రీ ఎప్పుడో తెలుసా?
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు మెగా అభిమానుల సైతం ఈ శుభవార్త వినేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన తన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తోంది. రామ్ చరణ్ సైతం ఎక్కువ సమయాన్ని భార్యకే కేటాయిస్తున్నాడు. ఆమెను దేశవిదేశాలకు తిప్పుతున్నాడు. అలాగే ఇంతకు […]
గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త మీనన్.. హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్!
సంయుక్త మీనన్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. భీమ్లా నాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంయుక్త.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన బింబిసార, సార్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. తాజాగా సంయుక్త మీనన్ `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇందులో హీరోగా నటించారు. విలేజ్ బ్యాక్డ్రాప్ […]
`పుష్ప 2`పై అదిరిపోయే అప్డేట్.. కీలక పాత్రలో ప్రముఖ హీరో!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపదిద్దుకున్న `పుష్ప ది రైజ్` 2021లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా తుఫాన్ రేపిన ఈ సినిమాకు `పుష్ప ది రూల్` టైటిల్ తో రెండో భాగం తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా అలరించబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా `పుష్ప 2`పై అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప […]
ఐటెం సాంగ్ కే అంత అడిగిందా.. శ్రియా డిమాండ్ కు బెంబేలెత్తిపోయిన నిర్మాతలు!
శ్రియా.. ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతున్నా ఈ బ్యూటీ గ్లామర్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. దాంతో నటిగా శ్రియాకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ సత్తా చాటుతోంది. ఇటీవల కన్నడ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కబ్జలో మెరిసింది. ఈ సినిమాలో ఆమె ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రియా వద్దకు మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి […]
లగ్జరీ కారు కొన్న రవితేజ.. ధర ఎంతో తెలిసి షాకవుతున్న నెటిజన్లు!
మాస్ మహారాజా రవితేజ తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. స్టార్ హీరోలు కారు కొన్నారంటే దాని ఖరీదు కోట్లలో ఉంటుంది. కానీ, రవితే కారు ధర ఎంతో తెలిసి షాకవుతున్నారు నెటిజన్లు. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా రవితేజ ఓ ఎలక్ట్రిక్ కారుని కొన్నారు. BYD ATTO 3 EV అనే మోడల్ కి చెందిన ఈ ఎలక్ట్రిక్ కారులో అనేక సదుపాయాలు ఉన్నాయి. ఈ […]
ఆ హీరోయిన్ ను డైరెక్ట్గా డేట్ కి పిలిచిన తేజ్.. ఆమె రిప్లై ఏంటో తెలిస్తే షాకే!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం రేపు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి […]









