మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) శుక్రవారం నాడు మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే తల్లి చనిపోయి రెండు రోజులు కాలేదు.. మమ్ముట్టి ఎలాంటి పని చేశాడో తెలిస్తే షాకైపోతారు. ఈయన అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన `ఏజెంట్`లో కీలక పాత్రను పోషించాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ స్పై […]
Tag: telugu movies
`విరూపాక్ష` దెబ్బకు అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన తేజ్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?
మేగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో సక్సెస్ ఫుల్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఏప్రిల్ 21న విడుదలైన విరూపాక్ష బ్లాక్ పాస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మూడు రోజుల్లోనే 20 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టి దుమ్ము దులిపేసింది. అయితే విరూపాక్ష […]
ఎవరూ ఊహించని హీరోతో శృతి హాసన్ రొమాన్స్.. క్రేజీ కాంబో సెట్!?
అందాల భామ శృతి హాసన్ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన శృతి.. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. శృతి హాసన్ నటిస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే కోలీవుడ్ తో పాటు […]
`ఏజెంట్` అట్టర్ ఫ్లాప్.. ముందే చెప్పేసిన అఖిల్!?
అక్కినేని అఖిల్, ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్`. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీకి ఇదే తొలి చిత్రం. అలాగే మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార […]
పైకి నవ్వుతూ కనిపించే రష్మికలో ఇంత వేదన ఉందా..?
అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్నా ఒకటి. ఈ కన్నడ సోయగం `ఛలో` మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. గీత గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని.. సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో `పుష్ప 2`, రణ్బీర్ కపూర్ తో `యానిమల్` మరియు […]
సమంత దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన 5 వస్తువులు ఏంటో తెలుసా?
సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటి ప్రభావం కెరీర్ పై పడకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని దున్నేస్తోంది. అలాగే రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో తీసుకుంటోంది. ఇకపోతే లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తోన్న సమంత వద్ద ఐదు అత్యంత ఖరీదైన […]
భయంతో ఆ తప్పు చేశానని ఒప్పుకున్న అనుపమ.. ఇప్పుడు బాధపడి ఏం లాభం?
అనుపమ పరమేశ్వరన్.. ఇటీవల ఈ ముద్దుగుమ్మలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కెరీర్ ఆరంభం నుంచి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటేనే అనుపమ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది. రొమాంటిక్ సన్నివేశాలకు, గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ, ఈ మధ్య కాలంలో రొమాంటికి సీన్స్ కు సై అంటోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోషూట్లతో తరచూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. అడపా తడపా సినిమాల్లో చిన్న చిన్న […]
దుష్యంతుడిగా మెప్పించిన దేవ్ మోహన్ `శాకుంతలం`కు ఎంత తీసుకున్నాడో తెలుసా?
దేవ్ మోహన్.. ఇతగాడి గురించి పరిచయాలు అవసరం లేదు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు మోడలింగ్ వృత్తిని ప్రారంభించాడు. సినిమాల్లోకి రావాలన్న కోరిక లేకపోయినా.. అనుకోకుండా 2020లో అమెజాన్ ప్రైమ్లో విడుదలైన సూఫియుమ్ సుజాతాయుమ్ అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత రెండు, మూడు మలయాళ చిత్రాల్లో మెరిసిన దేవ్ మోహన్.. `శాకుంతలం` మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. సమంత హీరోయిన్గా గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల […]
`ఏజెంట్` విషయంలో ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న అఖిల్.. వర్కోట్ అయితే బ్లాక్ బస్టరే!
అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా తెరకెక్కిన ఐదో చిత్రం `ఏజెంట్`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే జోరుగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2 గంటల […]








