`ఏజెంట్` మూవీ కోసం అఖిల్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాకైపోతారు!

అక్కినేని అఖిల్ హీరోగా తెర‌కెక్కిన ఐదో చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర‌ నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌స్తుతం మేక‌ర్స్ సినిమాపై మంచి హైప్ […]

హీరోయిన్ ఆఫ‌ర్ కోసం రెండు సార్లు ఆ ప‌ని చేశా.. డింపుల్ హ‌యాతి షాకింగ్ కామెంట్స్‌!

డింపుల్ హయాతి.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆక‌ట్టుకునే అందం, అంత‌కు మించి టాలెంట్ ఉన్నా.. డింపుల్ హ‌యాతికి అదృష్టం మాత్రం లేదు. గద్దలకొండ గణేష్ మూవీలో `జ‌ర్ర జ‌ర్ర‌` పాట‌తో పాపుల‌ర్ అయిన డింపుల్.. ఆపై హీరోయిన్ గా ప‌లు సినిమాలు చేసింది. కానీ, స‌క్సెస్ మాత్రం వ‌రించ‌లేదు. వ‌రుస ఫ్లాపులు ఎదుర‌డంతో డింపుల్ హ‌యాతికి ఐర‌న్ లెగ్ అనే ట్యాగ్ ను కూడా త‌గిలించారు. అయితే ఈ బ్యూటీ `రామ‌బాణం` […]

రాజ‌మౌళి-మ‌హేష్ మూవీలో అఖిల్ కీల‌క పాత్ర‌.. ఓపెన్ అయిన అక్కినేని చిన్నోడు!

అక్కినేని చిన్నోడు అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఏజెంట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అఖిల్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది. `ఆర్ఆర్ఆర్‌` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ […]

మీ నాన్న గొప్పోడు ఓకే, నువ్వేం పీకావ్.. గోపీచంద్ ప‌రువు దారుణంగా తీసేసిన డైరెక్ట‌ర్‌!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప‌రువు దారుణంగా తీసేశాడు డైరెక్ట‌ర్ తేజ‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న గోపీచంద్ త్వ‌ర‌లో `రామ‌బాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతున్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ శ్రీవాస్, గోపీచంద్ కాంబోలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా డింపుల్ హయతి హీరోయిన్ గా న‌టించింది. మే 5వ తేదీన ఈ సినిమాను భారీ […]

క‌న్నీళ్లు పెట్టుకుంటూ న‌గ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చిన పాయ‌ల్‌.. ఏంటీ అరాచ‌కం?

బోల్డ్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ న‌గ్నంగా ద‌ర్శ‌నమిచ్చింది. ఒంటిపై నోలుపోగు లేకుండా అరాచ‌కం సృష్టించింది. గ‌తంలో పాయ‌ల్ ఎన్నో బోల్డ్ ఫోటోషూట్స్ చేసింది. కానీ, తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె తాజా లుక్ మాత్రం అంత‌కు మించి అనేలా ఉంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూడో చిత్రం `మంగ‌ళ‌వారం`. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా.. ఇందులో పాయ‌ల్ రాజ్‌పూత్ ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తోంది. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర […]

ఆ అత్యాశ‌ వ‌ల్లే కృతి శెట్టి కెరీర్ నాశ‌నం అయిందా?

ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి.. ఆ వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. కెరీర్‌ ఆరంభంలోనే వరుసగా మూడు హిట్స్ పడడంతో కృతి శెట్టిని గోల్డెన్ లెగ్‌ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. యూత్ లో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఏర్పడింది. అదే సమయంలో కృతి శెట్టి త‌న రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేసింది. ఉప్పెనకు రూ. […]

`బిచ్చ‌గాడు` వంటి సూప‌ర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న శ్రీ‌కాంత్‌.. కార‌ణం తెలిస్తే షాకే!

బిచ్చ‌గాడు.. ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండి పోయే చిత్రాల్లో ఒక‌టి. విజయ్ ఆంటోనీ హీరోగా శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తమిళంలో మార్చి 4, 2016 న విడుదలై సంచ‌ల‌న విష‌యాన్ని న‌మోదు చేసింది. ఆ త‌ర్వాత ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేశాడు. అయితే ఇక్క‌డ కూడా బిచ్చ‌గాడు మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టించింది. తమిళంలో కంటే […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ల్లే ర‌వితేజ స్టార్ హీరో అయ్యాడ‌ని మీకు తెలుసా?

ర‌వితేజ‌.. అస‌లు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జ‌న్మించిన ఈయ‌న‌.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా సినిమాల‌పై ఉన్న మ‌క్కువ‌తో ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్ర‌ల‌ను పోషించాడు. 1997 లో కృష్ణవంశీ తీసిన `సింధూరం`లో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు. ఆ త‌ర్వాత `నీ కోసం` మూవీతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఇట్లు […]

`అమిగోస్‌` దెబ్బ‌కు అడ్ర‌స్ లేకుండా పోయిన ఆషికా.. ఇప్పుడే స్థితిలో ఉందో తెలుసా?

ఆషికా రంగనాథ్.. ఈ ముద్దుగుమ్మ `అమిగోస్‌` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. అయితే ఇది ఆమెకు తొలి చిత్రం కాదు. కన్నడ కుటుంబంలో జ‌న్మించిన ఈ బ్యూటీ 2016లోనే `క్రేజీ బాయ్‌` మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌లోనే దాదాపు డ‌జ‌న్ చిత్రాల్లో న‌టించింది. న‌టిగా మంచి మార్కులే ప‌డినా.. స్టార్ హోదా మాత్రం ద‌క్క‌లేదు. అయితే `అమిగోస్‌` మూవీతో త‌న ద‌శ తిరిగిపోతుంద‌ని ఆషికా భావించింది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ […]