మౌనిక‌కు మ‌నోజ్ అంత ల‌వ్లీగా ప్ర‌పోజ్ చేశాడా.. నిజంగా గ్రేట్‌!

గ‌త నెల‌లో మంచు మ‌నోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. మంచు ల‌క్ష్మి నివాసంలో కుటుంబ‌స‌భ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమ‌క్షంలో వీరి వివాహం వైభ‌వంగా జ‌రిగింది. మ‌న‌జ్ తో పాటు మౌనికకు ఇది రెండో వివాహ‌మే. పైగా మౌనిక త‌న మొద‌టి భ‌ర్త ద్వారా ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చింది. అయితే మౌనికతో పాటు ఆమె కూమారుడు బాధ్య‌త‌ల‌ను మంచు మ‌నోజ్ తీసుకున్నాడు. ఇక‌పోతే రీసెంట్ గా ఈ నూతన జంట […]

బిల్ గేట్స్ కంటే ధ‌న‌వంతుడిని.. ఆస్తుల వివ‌రాలు బ‌య‌ట‌పెట్టిన సాయి ధ‌ర‌మ్‌ తేజ్‌!

బిల్ గేట్స్, వారెన్ బ‌ఫెట్ కంటే తాను ధ‌న‌వంతుడిని అంటూ ఆస్తుల వివ‌రాలు బ‌య‌య‌పెట్టాడు మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. ప్ర‌స్తుతం ఈయ‌న `విరూపాక్ష‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. బాపినీడు. బి సమర్పణలో శ్రీ‌ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. ఇందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీన‌న్ హీరోయిన్ […]

మ‌హేష్‌లో అదంటే నాకు పిచ్చి.. వైర‌ల్ గా మారిన బుట్ట‌బొమ్మ బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం `కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తే.. విక్ట‌రీ వెంక‌టేష్‌, భూమిక కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్ రోల్ లో మెరిశారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే […]

చ‌మ్కీల చీర‌లో ర‌కుల్ గ్లామ‌ర్ మెరుపులు.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు!

టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తోంది. కానీ, స‌క్సెస్ మాత్రం ర‌కుల్ కు ఆమ‌డ దూరంలో ఉంటోంది. గ‌త ఏడాది ర‌కుల్ న‌టించిన ఐదు చిత్రాలు నార్త్ లో ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. రీసెంట్ గా ‘ఛత్రివాలీ‘ సినిమాతో ప్రేక్షకులను ప‌ల‌క‌రించింది. ఈ […]

నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `ద‌స‌రా`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!?

ద‌స‌రా.. న్యాచుర‌ల్ స్టార్ నాని నుంచి వ‌చ్చిన రా అండ్ ర‌స్టిక్ ఫిల్మ్ ఇది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన‌ ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇందులో నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించారు. దీక్షిత్ శెట్టి, షైన్‌ టామ్‌ చాకో, సముద్రఖని త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు […]

చుక్క‌ల్లో మృణాల్ రెమ్యున‌రేష‌న్‌.. స‌మంత‌, న‌య‌న‌తార‌నే మించిపోయింది!

సౌత్ సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ముద్దుగుమ్మ‌ల్లో న‌య‌న‌తార‌, స‌మంత ముందు వరుస‌లో ఉన్నారు. వీరిద్ద‌రూ ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 5 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే వీరిద్ద‌రినీ పారితోషికం విష‌యంలో నిన్న‌గాక మొన్న వ‌చ్చిన మృణాల్ ఠాకూర్ మించిపోయింది. సీరియ‌ల్స్ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అర డ‌జ‌న్ కు పైగా చిత్రాల్లో న‌టించింది. స్టార్ హోదా ద‌క్క‌క‌పోయినా.. […]

పెళ్లిపై ప్ర‌శ్న‌.. అఖిల్ ఆన్స‌ర్ కు అంతా షాక్‌!

అక్కినేని చిన్నోడు అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స్పై థ్రిల్ల‌ర్ ఇది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మోడ‌ల్‌ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. అనేక వాయిదాల అనంత‌రం ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ద‌మైంది. ఈ నేప‌థ్యంలోనే […]

క‌ళ్లు చెదిరే రీతిలో `గేమ్ ఛేంజ‌ర్‌` క్లైమాక్స్ సీన్‌.. 1200 మందితో యాక్షన్ సీక్వెన్స్!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `గేమ్ ఛేంజ‌ర్‌`. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎస్ జె సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, న‌వీన్ చంద్ర‌ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. డైరెక్ట‌ర్ శంక‌ర్ ఓవైపు `గేమ్ ఛేంజ‌ర్‌`తో పాటు మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్ `భార‌తీయుడు […]

`విరూపాక్ష‌`కు భారీ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే తేజ్ ఎంత రాబ‌ట్టాలో తెలుసా?

బైక్ యాక్సిడెంట్ అనంత‌రం మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నుంచి వ‌స్తున్న తొలి చిత్రం `విరూపాక్ష‌`. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే మ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ మూవీ ద్వారా కార్తీక్ వర్మ దండు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ చిత్రానికి క‌థ అందించ‌గా.. సంయుక్త మీనన్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన […]