వ‌రుణ్ పెళ్లిలో గిరిజ‌న బ్యూటీలా మెరిసిన‌ సుస్మిత‌.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

సుస్మిత కొణిదెల గురించి ప్రత్యేకమైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు అయిన సుస్మిత‌.. మొద‌ట త‌న తండ్రికి కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ఇండ‌స్ట్రీలో త‌న కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత సొంతంగా ప్రొడెక్ష‌న్ హౌస్ ను ప్రారంభించి నిర్మాత‌గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా సుస్మిత ఓ ఖ‌రీదైన డ్రెస్ తో వార్త‌ల్లో నిలిచింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి కోసం […]

ఆ విష‌యంలో మా నాన్న కూతుర‌ని కూడా చూడ‌రు.. చిరుపై సుస్మిత షాకింగ్ కామెంట్స్‌!

సుస్మిత కొణిదెల గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిరంజీవి కూతురు అయిన సుస్మిత‌..కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించింది. సైరా సినిమా ద‌గ్గ‌ర నుంచి చిరంజీవికి సుస్మిత‌నే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తోంది. అలాగే మ‌రోవైపు సొంతంగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాత సంస్థ‌ను స్థాపించింది. త‌న బ్యాన‌ర్ లో సేనాపతి, శ్రీదేవి శోభన్‌బాబు వంటి చిత్రాల‌ను నిర్మించింది. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. కానీ, సుస్మిత ఇప్పుడు త‌న బ్యాన‌ర్ […]

చిరంజీవికి బిగ్ షాకిచ్చిన పెద్ద కూతురు.. తండ్రి మాట లెక్క‌చేయ‌కుండా అలాంటి ప‌ని చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవికి ఆయ‌న పెద్ద కూతురు సుష్మిత కొణిదెల బిగ్ షాకిచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుస్మిత.. ఇటీవ‌లె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. భ‌ర్త విష్ణు ప్ర‌సాద్ తో క‌లిసి `గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌` అనే ప్రొడెక్ష‌న్ హౌస్ ను స్థాపించింది. సేనాపతి, శ్రీదేవి శోభన్‌బాబు వంటి చిత్రాల‌ను త‌న బ్యాన‌ర్ లో నిర్మించింది. కానీ, ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. అయితే ఈసారి తండ్రి చిరంజీవి సినిమాను […]

ఆ కారణంతోనే ఉదయ్ కిరణ్ చిరంజీవికి అల్లుడు అవ్వలేకపోయాడా..!

చిత్ర పరిశ్రమకు చాలామంది నటులు తమ తొలి సినిమాతోనే తమలో ఉన్న టాలెంట్ బయటపెట్టి స్టార్ హీరోలుగా ఎదుగుతారు. ఇక అలాంటి వారిలో దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా ఒకడు. చిత్రం మూవీ తో ఎంట్రీ ఇచ్చి.. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు ఆ తర్వాత వరుసుగా నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.. అలా ఇండస్ట్రీకి పరిచయం అవటంతోనే వరుసగా మూడు సినిమాలతో వరుస […]

తెలియని తనమా లేక ఇంకేంటి.. మెగా హీరోల కూతుర్లు ఇలా ఎందుకు చేస్తున్నారు??

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమాను ప్రొడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ కథ చాలా వరస్ట్ గా ఉంది. అందుకే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌ అయ్యింది. అయితే ఇలాంటి చెత్త కథను సుష్మిత ఎలా ఎంచుకుంది??  కనీసం ఈ కథతో సినిమా నడవదని ఆమెకు తెలియదా అని సినిమా చూసిన చాలామంది తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు. ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య బలమైన సంఘర్షణ లేదు, హీరో, […]

చిరంజీవి కుమార్తెపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్!

  మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు కొణిదెల సుస్మిత మనందరికీ సుపరిచితురాలే. ప్రస్తుతం సుస్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను ప్రారంభించారు. ఇక ఈ బ్యానర్‌పై సుస్మిత ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రశాంత్ కుమార్ దిమ్మేల దర్శకత్వం వహిస్తుండగా, సంతోష్ శోభన్ హీరోగా, గౌరీ జీ. కిషన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కి తండ్రిగా నాగబాబు నటించారు. శ్రీదేవి […]

ఆ విషయంలో సుస్మితకి దారుణమైన అనుభవం.. చిరు రంగంలోకి దిగుతాడా??

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు కొణిదెల సుస్మిత మనందరికీ సుపరిచితురాలే. కాగా సుస్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను ప్రారంభించారు. ఇక ఈ బ్యానర్ పై సుస్మిత నిర్మిస్తున్న మొదటి సినిమా, అంతే కాకుండా తక్కువ బడ్జెట్ తో తీస్తున్న సినిమా ‘శ్రీదేవి శోభన్ బాబు’. శ్రీదేవి శోభన్ బాబు సినిమాకి ప్రశాంత్ కుమార్ దిమ్మేల దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో శ్రీదేవి శోభన్ […]

నా మనసుకు నచ్చిన సినిమా అదే మెగాస్టార్ కూతురు..!!

నటుడు సంతోష్ శోభన్.. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా నటించిన చిత్రం శ్రీదేవి శోభన్ బాబు . ఈ చిత్రంలో హీరోయిన్ గా గౌరీ జి కిషన్ నటించింది. ప్రశాంతి కుమార్ దిమ్మెల దర్శకత్వ వహించారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాగ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా హైదరాబాదులో జరిగిన […]

రూటు మార్చిన కృతి శెట్టి..చిరంజీవి కూతురితో చ‌ర్చ‌లు..?!

కృతి శెట్టి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే త‌న క్యూట్ అందాల‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి.. ఉప్పెన విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ట అయ్యాక కుర్ర‌కారు కలల రాకుమారిగా మారిపోయిందీ బ్యూటీ. ఈ నేప‌థ్యంలోనే సౌత్‌లో చాలామంది దర్శకనిర్మాతలు కృతి డేట్స్ కోసం […]