టాలీవుడ్‌లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఎలాంటి క్రేజ్.. పాపులాంటితో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా నాలుగు హిట్లు అందుకుని ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా అఖండ 2 లో నటిస్తున్నాడు బాలయ్య. ఈ క్రమంలో సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఇక కెరీర్ ప్రారంభంలో సాఫ్ట్ సినిమాలో నటించిన బాలయ్య.. మెల్లమెల్లగా మాస్ సినిమాలకు క్యారెట్ అడ్రస్ గా మారిపోయాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ […]
Tag: suhasini
మెగాస్టార్‌తో రొమాన్స్ చేసిన రియల్ లైఫ్ అక్క ,చెల్లెల లిస్ట్ ఇదే..!
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదట విలన్ పాత్రలో నటించి.. తర్వాత హీరోగా మారిన చిరు.. తన ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే ఆయన కెరీర్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. కాగా తన సినీ కెరీర్‌లో ఒకే ఫ్యామిలీకి చెందిన రియల్ లైఫ్ అక్క, చెల్లెలు ఎంతమందితో చిరు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలా ఇప్పటివరకు తన సినిమాల్లో రొమాన్స్ రియల్ […]
అన్‌స్టాపబుల్‌లో బాలయ్యను తెగ విసిగించిన స్టార్ హీరో.. అంతగా ఎవరు విసిగించలేదట..!
టాలీవుడ్ నందమూరి నటసింహం.. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో తెలిసిందే. ఇక ఈ షోలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేసిన బాలయ్య ఒక హీరో ఇంటర్వ్యూ విషయంలో మాత్రం చాలా విసిగిపోయాడట ఇంతకి అతనేవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలయ్య.. పవన్‌ను ఇంటర్వ్యూ చేసిన ఎపిసోడ్ గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈషోలో.. బాలయ్య, పవన్ మధ్య జరిగిన సంభాషణలు అభిమానులను […]
చిరంజీవి హీరో కాదు విలన్.. సీనియర్ హీరోయిన్ సుహాసిని సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
సీనియర్ స్టార్ హీరోయిన్ సుహాసిని మాణిరత్నం తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై సందడి చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుహాసిని.. మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాళీ.. అనే తమిళ్ మూవీ లో చిరంజీవి నటించారు. నేను ఆ మూవీకి కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేశా.. నాకు అప్పుడే కొత్తగా పెళ్లయింది. ఓ రోజు షూటింగ్ బ్రేక్ టైం లో మెగాస్టార్ ఓ మూలన కూర్చుని […]
హీరో ఒడిలో పడుకోమన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ హీరోయిన్..
దేశం ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఆడవారిపై లైంగిక వేధింపులు చాలా కామన్. ఇండస్ట్రీలోని వ్యక్తులు తమను లైంగికంగా వేధించినట్లు ఇప్పటికే చాలామంది షాకింగ్ అలిగేషన్స్ చేశారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా శ్రీరెడ్డి ప్రముఖులపై షాకింగ్ ఆరోపణలు చేసి ఇండస్ట్రీలోని చీకటి కోణాల గురించి అందరికీ తెలియజేసింది. ఆమె ఒక్కరే కాదు ఇంకా చాలామంది చిత్ర పరిశ్రమలో కమిట్మెంట్స్ ఉంటాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. […]
సీనియర్ హీరోయిన్ సుహాసిని ఆ కారణం గానే టాలీవుడ్‌కు దూరమైందా..!
విజయశాంతి, రమ్యకృష్ణ మాదిరిగా సీనియర్ హీరోయిన్ సుహాసిని వరుస సినిమాలు చేయకపోవటానికి కారణం ఏంటి.. అనే ఈ ప్రశ్నకు చాలా సమాధానాలు వెతుక్కోవాల్సి వస్తుంది.. విజయశాంతి, సుహాసిని, సుమలత లాంటి సీనియర్ హీరోయిన్స్ జనరేషన్లో వారి అందరికంటే ఎంతో ప్రత్యేక స్థానం దక్కించుకుంది సుహాసిని.. ఆమె తోటి హీరోయిన్లు అందరూ గ్లామర్ షోకు అందాల ఆరబోతకు నో చెప్పేవారు కాదు. అయితే సుహాసిని మాత్రం ఆ విషయంలో ఎప్పుడు తన లిమిట్స్ క్రాస్ చేయలేదు.. హోమ్లీ హీరోయిన్‌గా, […]
కమలహాసన్ ని కాపీ కొట్టబోయి బొక్క బోర్ల పడ్డ చిరంజీవి..!!
టాలీవుడ్ లెజెండ్రీ దర్శకుడు కే. విశ్వనాథ్ ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించారు. అయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకు జాతీయ అవార్డులతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆయన దర్శకత్వంలో 1986 కమలహాసన్ హీరోగా రాధిక హీరోయిన్‌గా వచ్చిన క్లాసికల్ మూవీ స్వాతిముత్యం. అయితే ఈ సినిమాలో హీరో మంద బుద్ధి కలిగిన వ్యక్తి పాత్రలో నటించాలి. కమలహాసన్ ఆ క్యారెక్టర్ లో అద్భుతమైన నటనతో ఒదిగిపోయాడు. ఆ పాత్రకు కమలహాసన్ మినహా మరి […]
డైరెక్టర్లను ప్రేమించి వివాహం చేసుకున్న హీరోయిన్స్..!!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు.. ఎవరితో ప్రేమలో పడతారో ? చెప్పడం కష్టం. కొంతమంది హీరో హీరోయిన్లు వివాహాం చేసుకుంటే.. మరికొంతమంది హీరోయిన్లు డైరెక్టర్లను వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి . అలా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లను ప్రేమించి మరి వివాహం చేసుకున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. రమ్యకృష్ణ – కృష్ణవంశీ: మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ .. దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది. అయితే వీరిది […]
సీనియర్ నటి అయినా.. ఎన్టీఆర్ తో నటించని హీరోయిన్ ఈమె..!!
తెలుగు సినీ పరిశ్రమలో నటసార్వభౌముడుగా పేరుపొందారు నందమూరి తారక రామారావు. ఎవరికి సాధ్యం కాని రీతిలో పేరును సంపాదించారు. ఈ క్రమంలోని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది నటీనటులను సైతం ఎన్టీఆర్ పక్కన ఒకసారి నటిస్తే చాలు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆతరం వారు కూడా ఎన్టీఆర్ సినిమాలో నటించారు. ఇక ఎంతోమంది హీరోయిన్లు సైతం ఎన్టీఆర్ తో పారితోషకం తగ్గించుకొని మరి నటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ […]