విజయ్ దేవరకొండ .. వామ్మో ఈ హీరో గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. మరి ముఖ్యంగా ఈ హీరోకి జెంట్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడటం పక్కన పెడితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి . స్కూల్ కి వెళ్లే చిన్న పాప దగ్గర్నుంచి పెళ్లి అయిపోయి.. ఇద్దరు పిల్లలు ఉన్న ఆంటీ వరకు విజయ్ దేవరకొండను బాగా లైక్ చేస్తూ ఉంటారు . ఆయన సినిమాలను బాగా ఇష్టపడుతూ ఉంటారు . […]
Tag: social media
శర్వానంద్ కోసం బాలయ్య రొమాంటిక్ టైటిల్.. హిట్ కొట్టేశావ్ పో రా హీరో..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ .. నందమూరి బాలయ్య కు ఎంత పెద్ద ఫ్యాన్ అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా తన సినిమాలలో కొన్నిసార్లు ఆ విషయాన్ని పరోక్షంగానే బయట పెట్టేస్తూ ఉంటాడు . శర్వానంద్ గత కొంతకాలంగా హిట్లు లేక అల్లాడిపోతున్నాడు. హీరో శర్వానంద్ ప్రజెంట్ రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చాడు . రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ జోనర్ సినిమాలు కావడం గమనార్హం. […]
మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ ను రిజెక్ట్ చేసిన నటి కస్తూరి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
నాగార్జున హీరోగా తెరకెక్కిన అన్నమయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది కస్తూరి. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్ నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. ఇటీవల ఓఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. మనం కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ మధ్య జరిగే సంభాషణను చూస్తే నవ్వు ఆపుకోలెం. అలాంటి సంభాషన కస్తూరి ఇంటర్వ్యూలో కూడా జరిగింది. ఇక ఇటీవల బుల్లితెరపై వచ్చిన గృహలక్ష్మి సీరియల్లో ముదురు బ్యూటీలా కనిపిస్తూ వచ్చింది. ఇక అసలు విషయం ఏంటంటే.. […]
చరణ్.. జరగండి పాట కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారా.. అయినా ఉపయోగం లేదుగా.. ?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో.. రెండేళ్లుగా చరణ్ నుంచి వచ్చే గేమ్ చేంజర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి సాలిడ్ స్టోరీ తో రావడానికి చరణ్ ఇంత టైం తీసుకున్నాడు. సౌత్ స్టాట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ప్రస్తుతం గేమ్ చేంజర్లో.. చరణ్ నటిస్తున్న […]
తారక్ లో జక్కన్న కి బాగా నచ్చిన విషయం ఇదే.. అందుకే అన్ని సినిమాలు తీశాడట..!!
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు బాగా సెట్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని కాంబోలో కోసం జనాలు కళ్ళల్లో వత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కాంబో నే జూనియర్ ఎన్టీఆర్ – జక్కన్న . వీళ్ళ కాంబోలో ఇప్పటికే వచ్చిన సినిమాలు అన్నీ కూడా చరిత్రను తిరగరాశాయి . సినిమా ఇండస్ట్రీలో ఎవరు టచ్ చేయలేని రికార్డ్స్ ను క్రియేట్ చేశాయి . వీళ్ళ కాంబోలో స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, […]
“టిల్లు స్క్వేర్” సినిమా మొత్తానికి దరిద్రం అంటే అదే.. తప్పు చేశావ్ రా డైరెక్టర్..!
మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. గతంలో సిద్దు జొన్నలగడ్డ – నేహా శెట్టి నటించిన డిజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది . కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంటుంది అని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు . అయితే ప్లాన్ మొత్తం మారిపోయింది . సినిమా కామెడీ పరంగా […]
తమన్నా కి కొత్త పేరు పెట్టిన తెలుగు హీరో.. ఏంటో తెలిస్తే నవ్వుకుంటారు..!
మిల్కీ బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే .. ఒకే ఒక్క పేరు తమన్న.. ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ ఆమెకే సొంతం అంటూ పలువురు జనాలు కూడా ఆమెను బాగా సపోర్ట్ చేశారు. ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించేటటువంటి సున్నితమైన నాజుకు గల చర్మం ఆమె సొంతం. టాప్ టు బాటమ్ ప్యూర్ వైట్ గా ఉండే తమన్నాకు జనాలే మిల్కీ బ్యూటీ అంటూ ట్యాగ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఆమెను ఇదే పేరుతో పిలవడానికి ఇంట్రెస్ట్ […]
లాభం లేదు ..ఇక శ్రీలీల అది విప్పాల్సిందే .. ఫ్యాన్స్ కొత్త డిమాండ్ విన్నారా..?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరి టైం.. ఎలా మారుతుందో ఎవ్వరం చెప్పలేదు. అది అందరికీ తెలిసిన సత్యం .. కానీ కొన్ని కొన్ని సార్లు మనం మనకున్న హెడ్ వెయిట్ కారణంగా ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా కొన్ని కొన్ని సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి ఓ పరిస్థితిని క్రియేట్ చేసుకునింది అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల . వరుసగా అన్ని సినిమాలకు కమిట్ అయిపోతూ తన కంటెంట్ లేకపోయినా సరే .. ఆ […]
“నాకు అది ఇవ్వవా..”.. పబ్లిక్ గానే విజయ్ దేవరకొండను అడిగేసిన రష్మిక మందన్నా..!
ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ విషయాలను ఎలా ప్రమోట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా రీసెంట్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది రష్మిక మందన్నా.. పరశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్ . ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్గా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . […]









