లాభం లేదు ..ఇక శ్రీలీల అది విప్పాల్సిందే .. ఫ్యాన్స్ కొత్త డిమాండ్ విన్నారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరి టైం.. ఎలా మారుతుందో ఎవ్వరం చెప్పలేదు. అది అందరికీ తెలిసిన సత్యం .. కానీ కొన్ని కొన్ని సార్లు మనం మనకున్న హెడ్ వెయిట్ కారణంగా ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా కొన్ని కొన్ని సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి ఓ పరిస్థితిని క్రియేట్ చేసుకునింది అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల .

వరుసగా అన్ని సినిమాలకు కమిట్ అయిపోతూ తన కంటెంట్ లేకపోయినా సరే .. ఆ సినిమాలను చూస్ చేసి సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది . రీసెంట్గా సోషల్ మీడియా లో ఆమె పేరుని జనాలు ఏ విధంగా బూతులతో ట్రోల్ చేశారో మనం చూసాం . అయితే ఇక శ్రీలీల ఫ్యాన్స్ ఆమెకు బోల్డ్ సొల్యూషన్స్ ఇస్తున్నారు. ఇన్నాళ్లు నువ్వు నోరు మూసుకొని సైలెంట్ గా ఉన్నావు .. కానీ ఇకపై అలాంటి ట్రోలింగ్ పై నువ్వు నోరు విప్పితేనే ఆ ట్రోలింగ్ ఆపగలరు ..

తద్వారా నీకు అవకాశాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి . నువ్వు సైలెంట్ గా ఉంటే ఇక లాభం లేదు శ్రీలీల అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . అయితే శ్రీలీల మాత్రం తన పని తాను చూసుకుంటూ సైలెంట్ గా వెళ్ళిపోతుంది .. అవకాశాలు వచ్చినా రాకపోయినా తన స్టడీస్ కొనసాగిస్తూ ట్రోలింగ్ విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు . ఒకందుకు ఇది మంచి విషయమైనా.. సైలెంట్ గా ఉంటే ట్రోలింగ్ అనేది మరింత ఎక్కువగా మారిపోతుంది అంటున్నారు కొంతమంది అభిమానులు . చూద్దాం మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో..??