ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల స్థానాలు ఎప్పటికీ కాన్ఫిడెంట్గా ఒకే పొజిషన్లో ఉంటాయి అని చెప్పలేం . ఈరోజు స్టార్ అయిన వాళ్ళు రేపటి రోజు జీరో అవ్వచ్చు.. రేపటి రోజు జీరో గా ఉన్నవాళ్లు పక్క రోజు స్టార్ అవ్వచ్చు.. అలాంటి సందర్భాలు మనం ఎన్నో ఎన్నో చూసాము.. కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వాళ్ళు అందరూ త్వరలోనే ఫేడ్ అవుట్ అవ్వబోతున్నారు అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో […]
Tag: social media
తరచు అగరబత్తీలు వాడుతున్నారా.. ఇది ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు..?!
భారతీయ సాంప్రదాయంలో అగర్బత్తులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. దైవ అనుగ్రహం పొందాలంటే ధూపం సమర్పించటం పురాణాల నుంచి వస్తున్న ఆచారం. వేల సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే అగర్బత్తీలు అధికంగా వాడడం క్యాన్సర్ కు దారితీస్తుందని తాజా అధ్యయనాలు నిరూపించాయి. ధూపం కాల్చినపుడు వెలువడ కెమికల్స్ శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తాయట. ఇంతకీ అగర్బత్తుల వల్ల ఎలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి.. ధూప్ స్టిక్స్ ఎందుకు ప్రమాదం ఒకసారి చూద్దాం. సాధారణంగా అగర్బత్తుల పరిశ్రమల […]
చనిపోతానని ముందే తెలిసి కోట్ల ఆస్తి అనాధలకు రాసిచ్చిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?!
ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలు గా మారినా ఎంతో మంది రియల్ లైఫ్ లోను గొప్ప పనులు చేస్తూ ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. రియల్ స్టార్ గా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటూ ఉంటారు. అలాంటి రియల్ స్టార్స్లో సీనియర్ నటి శ్రీవిద్య ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తన ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండాలని 14 ఏళ్ల వయసులోనే సినీ ఎంట్రీ […]
ఆండ్రాయిడ్ వాడుతున్న వారికి గూగుల్ బ్లాక్ బస్టర్ ఆఫర్.. అదేంటంటే..?!
ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ వాడని వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీకు ఈ గుడ్ న్యూస్ను గూగుల్ తన కొత్త అప్డేట్లతో వివరించింది. ఆ అప్డేట్ ల ద్వారా యూసర్లకు ఏడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో మొదటి ఫీచర్ మన ఏదైనా మెసేజ్ చేసిన తర్వాత దాన్ని ఈజీగా తొలగించవచ్చు.. అలాగే ఆ మెసేజ్ సెండ్ చేసిన 15 నిమిషాల వరకు దానిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ను ఈ […]
సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్న నాగార్జున.. ఏం ప్లానింగ్ రా బాబు..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అక్కినేని నాగార్జున కూడా మంచి స్థాయిలో ఆ పేరుని ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు . కాగా అక్కినేని నాగార్జున తన వందవ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంత ఆసక్తికరంగా ఉన్నారో ప్రత్యేకంగా […]
నయనతార, త్రిష మధ్య మొదలైన కోల్డ్ వార్.. కారణం ఏంటంటే..?!
నయనతార, త్రిష ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్రిష మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస హిట్లు అందుకుంటూ భారీ పాపులారిటీ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని.. నయన్ కంటే త్రిష అడుగు ముందు ఉండడంతో నయనతారకు ఇబ్బంది ఎదురవుతున్నాయని తెలుస్తుంది. లేడి సూపర్ స్టార్ పెడుతున్న కండిషన్స్ త్రిష కు మరింత ప్లస్ గా మారాయని టాక్. […]
తండ్రి పవన్ కళ్యాణ్ గెలుపు పై ఆకీర ఇంట్రెస్టింగ్ ట్విట్ .. సెల్యూట్ ది క్యాపిటల్ అంటూ.. ?!
ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయ భేరీ మోగించిన సంగతి తెలిసిందే. ఆయన పోటీపడిన 21 ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లను ఆయన 100% గెలుచుకొని భారీ సక్సెస్ సాధించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు.. పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక మెగా ఫ్యామిలీ ఆనందానికి హద్దులు లేవు అనడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. […]
తొలి ఇండియన్ యాక్ట్రెస్ గా అలాంటి రేర్ ఫీట్ సాధించిన బాలయ్య బ్యూటీ.. మ్యాటర్ ఏంటంటే..?!
యాక్ట్రెస్ చంద్రిక రవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు సినిమాతో తమిళ్ ఆడియన్స్కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే టాలీవుడ్ లోను బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో తన డ్యాన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు తన సినీ కెరీర్లో మరో మెట్టు ఎదుగుతుంది ఈ అమ్మడు. భారతీయ సంతతికి చెందిన భారతీయ మూలాలు ఉన్న ఈ అమ్మడు ఆస్ట్రేలియాలో […]
పవన్ కళ్యాణ్ గెలుపుపై విజయ్ దళపతి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అందరికన్నా భలే స్పెషల్ గా చెప్పాడే..!
ఇప్పుడు సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో .. ఏపీ రాజకీయాలలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం . పవన్ కళ్యాణ్ కు స్పెషల్గా విషెస్ కూడా అందిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ ఓట్ల మెజారిటీతో గెలవడంతో పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు . .21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని 100 శాతం స్ట్రైక్ […]









