పూజా హెగ్డే క్లీవేజ్ షో..కోటు బటన్స్ విప్పేసి మ‌రీ పోజులు..!

పూజా హెగ్డే.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఈ బుట్ట‌బొమ్మ‌.. ప్ర‌స్తుతం తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌, చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆచార్య, మ‌హేష్ బాబు స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. అలాగే మ‌రోవైపు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న‌ పూజా హెగ్డే.. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌త‌కు […]

ఫ‌స్ట్ వెడ్డింగ్ డే..కాజ‌ల్‌-గౌత‌మ్‌ల‌ రొమాంటిక్ పిక్స్ వైర‌ల్!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీన ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూ చేత మూడు ముళ్లు వేయించుకుని..అత‌డితో ఏడడుగులు న‌డిచిన‌ సంగ‌తి తెలిసిందే. బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా కాజ‌ల్‌-గౌత‌మ్‌ల వివాహం జ‌రిగింది. అయితే వీరి పెళ్లై నేటిగా స‌రిగ్గా ఏడాది. ఈ నేప‌థ్యంలోనే త‌మ ఫ‌స్ట్ వెడ్డింగ్ డేను కాజ‌ల్ దంప‌తులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. అలాగే తాజాగా గౌత‌మ్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న […]

ఇదెక్కడి న్యాయం అంటున్న ప్రముఖ యాంకర్ …?

విద్యార్థుల విషయంలో ఎలాంటి భరోసా ఇవ్వకుండా… విద్యార్థులను స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని నటి, ప్రముఖ యాంకర్ అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అనసూయ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఇలా ఉంది. ” కేటీఆర్ సర్.. కరోనా కారణంగా లాక్ డౌన్ పాటించాం. ఆ తర్వాత అన్ లాక్ చేశారు. అప్పటినుండి దేశంలో వ్యాక్సినేషన్ […]

అంద‌కే ర‌జ‌నీకాంత్ హాస్ప‌ట‌ల్‌లో చేరారు..భార్య లత క్లారిటీ..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఉన్న‌ట్టు ఉండి ఆయ‌న హాస్ప‌ట‌ల్‌లో చేర‌డం స‌స్పెన్స్‌గా మార‌గా.. మ‌రోవైపు ర‌జ‌నీ ఆరోగ్యం క్షీణించిందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దాంతో ఆయ‌న అభిమానుల్లో ఖంగారు మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే ర‌జ‌నీకాంత్‌కి ఏమైంది..? ఎందుకు హాస్ప‌ట‌ల్‌లో చేరారు..? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. అయితే తాజాగా ర‌జ‌నీకాంత్ ఆరోగ్యంపై ఆయ‌న భార్య ల‌త ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సాధారణ హెల్త్ […]

టైట్ ఫ్రాక్‌లో అన‌సూయ హాట్ షో..పిక్స్ చేస్తే మైండ్‌బ్లాకే!

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ బుల్లితెర‌పై టీవీ షోలు చేస్తూనే.. మ‌రోవైపు వెండితెర‌పై అద్భుత‌మైన పాత్ర‌లు పోషిస్తూ దూసుకుపోతోంది. ఇక పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తున్న‌ అన‌సూయ‌.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను కుర్ర‌కారు ఎర‌గా వేస్తుంటుంది. తాజాగా టైట్ ట్రెండీ ఫ్రాక్ ధ‌రించిన అన‌సూయ‌.. […]

మీ కూతుర్లకు కావాల్సింది అది కాదు.. ఇది అంటున్న సమంత..?

సమంత , నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత మై మామ్ సెడ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ తో రోజుకు ఒక మంచి మాటను పోస్ట్ చేస్తూ వైరల్ అవుతోంది.. తాజాగా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ప్రసారం చేయవద్దని కోర్టులో పిటిషన్ వేసి విజయవంతమైంది.. సమంత పర్సనల్ విషయానికి సంబంధించిన ఏ వార్త కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయకూడదని కూకట్పల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సమంత కూడా తన పర్సనల్ […]

బ్లూ శారీలో రీతూ వర్మ ఘాటు అందాలు..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

రీతూ వర్మ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పెళ్ళిచూపులు` సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రీతూ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక ఇటీవ‌ల ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ.. త్వ‌ర‌లోనే `వ‌రుడు కావ‌లెను`తో రాబోతోంది. నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ అక్టోబ‌ర్ 29న విడుద‌ల కానుంది. అయితే నిన్న ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మేక‌ర్స్ సంగీత్ ఈవెంట్ […]

అజిత్ ఫోటోలను షేర్ చేసిన బోని కపూర్?

హీరో అజిత్ కుమార్ గురించి, అతనికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ హీరోగా అభిమానులను అలరించే సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కెరీర్ మొదట్లో ప్రేమ కథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇతని సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. హీరో అజిత్ కి నటనతో పాటుగా బైక్ రైడింగ్ అంటే కూడా చాలా ఇష్టం.అందుకే సమయం దొరికినప్పుడల్లా బైక్ […]

జిమ్ లో ట్రైనర్ ని ఎగిరి తంతున్న రష్మిక.. ఎందుకంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా ఆమె ఫిట్నెస్ కోసం టైమ్ కేటాయిస్తుంది. తన శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచడం కోసం కనీసం వారానికి నాలుగైదు సార్లు జిమ్ లో గడుపుతుందట. ఒకవేళ జింకు వెళ్లకపోయినా కూడా యోగ అయినా చేస్తుందట. ఈమె ఖాళీ సమయాల్లో తన సమయాన్ని […]