టైట్ ఫ్రాక్‌లో అన‌సూయ హాట్ షో..పిక్స్ చేస్తే మైండ్‌బ్లాకే!

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ బుల్లితెర‌పై టీవీ షోలు చేస్తూనే.. మ‌రోవైపు వెండితెర‌పై అద్భుత‌మైన పాత్ర‌లు పోషిస్తూ దూసుకుపోతోంది.

Image

ఇక పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తున్న‌ అన‌సూయ‌.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను కుర్ర‌కారు ఎర‌గా వేస్తుంటుంది.

Image

తాజాగా టైట్ ట్రెండీ ఫ్రాక్ ధ‌రించిన అన‌సూయ‌.. థైస్, ఎద అందాలు ఆరబోస్తూ ఫుల్‌గా హాట్ షో చేసింది. ప్ర‌స్తుతం మైండ్‌బ్లాక్ చేస్తున్న అన‌సూయ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి ఆల‌స్య‌మెందుకు మీరూ అను హాట్ పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image