ఇప్పుడు ప్రస్తుతం అంతా సోషల్నెట్వర్కింగ్ హవానే నడుస్తోంది. అందులో ఫేస్ బుక్ కూడా ఒకటి. ఇక ఈ సోషల్ నెట్ వర్క్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు . సామాజిక మాధ్యమాల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన సోషల్ నెట్వర్క్ గా పేరు పొందింది.
తాజాగా సోషల్ మీడియా దిగ్గజ ఫేస్ బుక్ మారుతోందని ఇటీవల కాలంలో చాలా వార్తలు హల్ చల్ చేశాయి. అయితే వీటిని ధృవీకరిస్తూ ఫేస్బుక్ కూడా తమ సరైన పేరు సూచించాలని కోరింది. ఈ నేపథ్యంలో చాలా మంది నెటిజన్లు తమ కు నచ్చిన పేర్లను షేర్ చేశారు. తాజా ద ఫేస్ బుక్ ఈ పేరును మార్చే సమయం రానే వచ్చింది. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ అక్టోబర్ 28న జరిగిన వార్షిక సమావేశంలో కొత్త పేరు ప్రకటించారు. దాంతోపాటు కొత్త లోగో ను కూడా ఆవిష్కరించారు.
ఫేస్ బుక్ పేరును”మోట” గా మారనుంది. మోటార్ సాంకేతికతతో ఈ కొత్త మోటో పని చేయనుంది.
https://twitter.com/Meta/status/1453795115701440524?s=20