ప్రపంచ అపేర కుబేరుడు తన యూజర్లకు అనుకోని షాక్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.తన అధికారిక ట్విట్టర్‌లో ఎలన్‌మస్క్ తన డిస్‌ప్లే పేరును మార్చుకున్నాడు. ఎలన్‌మస్క్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల యజమాని ఎలన్‌మస్క్. అయితే ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లాలో ఎలన్‌మస్క్‌కి 17 కోట్లకు పైగానే షేర్లు ఉన్నాయి. కొన్ని ఇబ్బందుల కారణంగా రెండు రోజుల క్రితమే కొన్ని షేర్లను అమ్మేయాలని భావిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. […]
Tag: social media
లంగా ఓణీలో అనసూయ పరువాలు..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
అనసూయ.. టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఓవైపు బుల్లితెరపై హాట్ యాంకర్‌గానూ, మరోవైపు వెండితెరపై అద్భుతమైన నటిగానూ దూసుకుపోతున్న అనసూయ.. టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆచార్య, పుష్ప, రంగమార్తాండ, ఖిలాడీతో పాటుగా తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా, మలయాళంలో మమ్ముట్టితో ఓ సినిమా చేస్తుంది. ఇటు బుల్లితెరపై వరుస టీవీ షోలూ చేస్తున్న అను.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు […]
అందరికీ దూరమవుతున్న సమంత..తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్..?
ఇప్పటికే భర్త నాగచైతన్యకు, అక్కినేని కుటంబానికి దూరమైన టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. త్వరలోనే తన అభిమానులందరికీ కూడా దూరమవ్వబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విడాకుల అనంతరం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని పలు యూట్యూబ్ ఛానెళ్లపై సామ్ కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే వాదోప వాదాలు విన్న కోర్టు సమంతకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని సదరు యూట్యూబ్ ఛానల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో […]
వామ్మో రాశీని చూశారా..హాట్ షోతో కుర్రాళ్లకు మైండ్‌బ్లాక్ చేసేస్తుందిగా!
రాశి ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ.. అనతి కాలంలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం రాశి నాగ చైతన్య సరసన `థ్యాంక్యూ`, గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే నాలుగు తమిళ చిత్రాల్లో సైతం నటిస్తున్న రాశి ఖన్నా.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో తన ఫాలోవర్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంటుంది. […]
చెమటలు పట్టిస్తున్న అనసూయ శారీ లుక్స్..కుర్రాళ్లకు ఫుల్ మీల్సే!
అనసూయ భరధ్వాజ్.. తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయ.. ఓవైపు బుల్లితెరపై హాట్ యాంకర్‌గా దూసుకుపోతూనే.. మరోవైపు వెండితెరపై సైతం మంచి మంచి పాత్రలు పోషిస్తూ సత్తా చాటుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో ఎప్పటికప్పుడు అందరి హృదయాలు గల్లంతు చేసేస్తుంది. తాజాగా మరోసారి తన అందాలతో కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఆహా 2.0 లో […]
హాట్ లుక్స్‌తో పిచ్చెక్కించేస్తున్న మెహ్రీన్..నెట్టింట పిక్స్ వైరల్!
మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సంతోష్ శోభన్ సరసన ఈమె నటించిన `మంచి రోజులు వచ్చాయి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఎఫ్3లో వరుణ్ తేజ్‌కు జోడీగానూ మెహ్రీన్ నటిస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఈమె చేతుల్లో […]
రాజ్ కుంద్రా సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్.. కారణం ఏంటంటే …?
బాలివుడ్ నిర్మాత.. బిజినెస్ మ్యాన్, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల వీడియోల వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసందే. అతడు పలువురు నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. అందులో నటి షెర్లిన్ చోప్రా అతడి పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. లైంగిక వేధింపుల కేసులో 2021 ఏప్రిల్ లో రాజ్ కుంద్రా పై ఎఫ్ ఐ ఆర్ జారీ అయ్యింది. ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తన […]
వైరల్: పెట్రో ధరలు భరించలేక మాస్టర్ ప్లాన్ చేసిన ఘనుడు..!
సామాన్య ప్రజలకు పెట్రోల్ ధరలు చూస్తుంటే కళ్లు జిగేల్ మంటున్నాయి.పెట్రోల్ కొట్టించుకునే బదులు నడిచి వెళ్లడం నయం కదా అని చాలా మంది భావిస్తున్నారు.అయినా గాని చాలామంది సర్దుకుబోతున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్ ధరలు సామాన్య ప్రజలకు గుదిబండలాగా మారాయి అనే చెప్పాలి. ఒకప్పుడు లీటర్ పెట్రోల్ ధర 75 రూపాయలుగా ఉండగా ఇప్పుడు 135 దాక పెరిగింది రానున్న రోజుల్లో డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్య పోవాలిసిన పని లేదనే చెప్పాలి. అయితే దగ్గర దగ్గర […]
విరాట్ కోహ్లీ కూతురును రేప్ చేస్తామంటూ బెదిరింపులు …?!
మన టీమ్ ఇండియా ఆటగాళ్లు వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన కారణంగా తీవ్ర విమర్శలకు గురి అవుతున్న విషయం అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే నిన్నటి దాక సోషల్ మీడియాలో టీమ్ ఇండియా ఆటగాడు మహ్మద్ షమీ ని టార్గెట్ చేసి నెటిజన్లు తీవ్ర విమర్శలు చేసారు. అతనికి సపోర్ట్ గా నిలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని అతడి కుటుంబాన్ని ఇప్పుడు నెటిజన్లు టార్గెట్ చేసారు. సరిగ్గా ఏడాది కూడా నిండని విరాట్ కోహ్లీ కూతురు […]









