వామ్మో రాశీని చూశారా..హాట్ షోతో కుర్రాళ్ల‌కు మైండ్‌బ్లాక్ చేసేస్తుందిగా!

November 5, 2021 at 12:31 pm

రాశి ఖన్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ‌.. అన‌తి కాలంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం రాశి నాగ చైత‌న్య స‌ర‌స‌న `థ్యాంక్యూ`, గోపీచంద్ స‌ర‌స‌న పక్కా కమర్షియల్ చిత్రాల్లో న‌టిస్తోంది.

Image

అలాగే నాలుగు తమిళ చిత్రాల్లో సైతం న‌టిస్తున్న రాశి ఖ‌న్నా.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంటుంది.

Image

ఇక తాజాగా కూడా రెడ్ చోళీ లెహంగా ధ‌రించిన రాశి.. నడుము, నాభీ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌కు మైండ్ బ్లాక్ చేసేసింది. ఫీటు పుట్టిస్తున్న రాశి తాజా ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఇంకెందుకు లేటు ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

Image

Image

heroin raashi khanna diwali treat to fans shines in red choli lehanga

 

వామ్మో రాశీని చూశారా..హాట్ షోతో కుర్రాళ్ల‌కు మైండ్‌బ్లాక్ చేసేస్తుందిగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts