పూజా హెగ్డే క్లీవేజ్ షో..కోటు బటన్స్ విప్పేసి మ‌రీ పోజులు..!

పూజా హెగ్డే.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఈ బుట్ట‌బొమ్మ‌.. ప్ర‌స్తుతం తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌, చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆచార్య, మ‌హేష్ బాబు స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది.

Image

అలాగే మ‌రోవైపు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న‌ పూజా హెగ్డే.. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌త‌కు కుర్ర‌కారు ఫుల్ మీల్స్ పెట్టేసే పూజా.. తాజాగా మ‌రోసారి రెచ్చిపోయింది.

Image

తాజాగా ఎల్లో కోట్ ప్యాంటు ధరించి సూపర్ స్టైలిష్ పోజులలో రచ్చ చేసింది. అలాగే కోటు బటన్స్ విప్పేసి మ‌రీ క్లీవేజ్ షోతో హీటు పెంచింది. ప్ర‌స్తుతం మైండ్‌బ్లాక్ చేస్తున్న పూజా హెగ్డే లేటెస్ట్ హాట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి ఆల‌స్య‌మెందుకు వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image