తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5లో మూడో వారం కొనసాగుతోంది. ఇంటి సభ్యులందరూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, హౌస్‌లో నిలదొక్కుకునేందుకు ఇంటి సభ్యులందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే హౌస్‌లో షణ్ముఖ్ జశ్వంత్, సిరిలపై ఫస్ట్ వీక్ నుంచీ నెగిటివిటీ నెలకొంది. ఇద్దరూ కలిసి ఆడుతున్నారని ఇంటి సభ్యులు వాధిస్తున్నారు. కెప్టెన్ టాస్క్‌లో ఆమెకే సపోర్ట్ చేయడం, సన్నీ విషయంలో సిరికి వంతపాడటం.. ఇవన్నీ షణ్నును బ్యాడ్ చేశాయి. మరోవైపు ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవిలు సైతం […]
Tag: shanmukh jaswanth
మానస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంటెస్టెంట్.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన షణ్ముఖ్?
బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ తెలుగు 5 రియాల్టీ షో విజయవంతంగా దూసుకుపోతోంది.నిత్యం పోట్లాడుకుంటూ, మరొకరు అరుచుకుంటూ ఇలా రసవత్తరంగా సాగిపోతూ ఉంది. ఇప్పటికే మొదటివారం నామినేషన్ ప్రక్రియ అయిపోగా ఇక రెండవ వారం నామినేషన్ ప్రక్రియ రణరంగంగా మారింది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ మొదటి వారం ఎలిమినేషన్, పూర్తి కాగా రెండో వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ ఎవరు అనేదానిపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా ఆదివారం సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. […]
షణ్ముఖ్ గుట్టంతా బయటపెట్టేసిన విష్ణుప్రియ..షాక్‌లో ఫ్యాన్స్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. హౌస్‌లో నిలదొక్కుకుని ప్రేక్షకుల మెప్పు పొందేందుకు ఇంటి సభ్యులందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇక పదో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు ఫస్ట్ వీక్‌లో పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. రెండో వారం మాత్రం బాగానే అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే..తాజాగా షణ్ను గురించి మాట్లాడిన బుల్లితెర హాట్ యాంకర్ విష్ణుప్రియ.. అతడి గుట్టంతా బయటపెట్టింది. […]
ఇంట్లో హమీదా, బయట సునైనా.. తెగ సిగ్గు పడిపోతున్న షణ్ముఖ్?
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా ఇద్దరు చేతులపై టాటూలు కూడా వేయించుకున్నారు. అయితే బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన తరువాత సునైనాతో షణ్ముఖ్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ.. ఓ ఇంటర్వ్యూలో షణ్ముఖ్ సునైనాపై ఎప్పటికీ ప్రేమ పోదని క్లారిటీ ఇచ్చాడు. సీట్ కట్ చేస్తే.. బిగ్ బాస్ సీజన్ 5లోకి పదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ […]
షణ్ముఖ్ బర్త్‌డే..సునైనాతో `ఐ లవ్ యు` చెప్పించిన బిగ్‌బాస్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5లో రెండో వారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి వారం సరయు ఎలిమినేట్ కాగా.. మిగిలిన 18 మందీ హౌస్‌లో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే 10వ కంటెస్టెంట్ గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయన ప్రియురాలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునైనాతో బిగ్‌బాస్ లైవ్‌లో `ఐ లవ్ యు` చెప్పించాడు. దాంతో షణ్ముఖ్ ఫుల్ […]
షణ్ముఖ్ ఒడిలో ఒదిగిపోతూ నా లవ్ అతని తో అంటున్న దీప్తి సునైనా?
దీప్తి సునైనా,షణ్ముఖ్ జస్వంత్ ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే షణ్ముఖ్, దీప్తి కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి వీడియో సాంగ్స్ లో నటిస్తూ ఉండటంతో వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో వీడియో పెద్ద […]
బిగ్‌బాస్-5: ఆమె విషయంలో తప్పు చేశా..తెగ ఫీల్ అవుతున్న షణ్ముఖ్!
షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ స్టార్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ బిల్లెతెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్లొన్నాడు. వీడియోలతో యూట్యూబ్‌ను షేక్ చేసే షన్నూ..హౌస్‌లో మాత్రం అంత ఎనర్జిటిక్‌గా ఉండలేకపోతున్నాడు. అయితే ఎట్టకేలకు షణ్ను కెమెరా ముందు కాస్త సందడి చేశారు. సందడి చేయడమే కాదు… హౌస్‌లో తన కో పార్టిసిపెంట్ నటి ఉమాదేవి విషయంలో తెగ ఫీల్ అయిపోయాడు. అసలు ఇంతకీ ఉమాదేవి విషయంలో […]
బిగ్‌బాస్ 5 హౌస్‌లోకి షణ్ముఖ్..వైరల్‌గా చివరి ఇన్‌స్టా పోస్ట్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రేపటి నుంచి ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు సైతం కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఇప్పటికే క్వారంటీన్ పూర్తి చేసుకుని ఈ రోజే హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే ముందు స్టార్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చివరిగా ఓ పోస్ట్ పెట్టగా.. ఆ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. […]