యూట్యూబ్ స్టార్స్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనల ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. తాము ఐదేళ్ల నుంచీ ప్రేమలో ఉన్నామని బహిరంగానే ప్రకటించిన షన్ను, దీప్తిలు.. ఒకరి పేరు ఒకరు టాటూగా కూడా వేయించుకున్నారు. అలాగే షణ్ముఖ్ బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొనడంతో.. ప్రియుడిని గెలిపించేందుకు దీప్తి బయట ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, విన్నర్ అవ్వలేకపోయిన షణ్ముఖ్.. రన్నర్‌గా నిలిచాడు. అదే సమయంలో ఎంతో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వచ్చారు. అందుకు […]
Tag: shanmukh jaswanth
సన్నీ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువ సంపాదించిన షన్ను..ఎంతో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారంతో విజయ వంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. హౌస్‌లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే తన ఎనర్జీతో, మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చిన వీజే.సన్నీనే సీజన్ 5 విజేతగా నిలిచి.. ట్రోఫీని, రూ.50 లక్షల ప్రైజ్‌మనీని ఎగరేసుకుని వెళ్లిపోయాడు. సువర్ణ భూమి ఇన్ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మరియు టీవీఎస్ బైక్‌ను కూడా సన్నీ గెలుచుకున్నాడు. అయితే ఇంత […]
బిగ్‌బాస్ 5: చిత్తు చిత్తవుతున్న షణ్ముఖ్ గ్రాఫ్.. కారణం..?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదకొండో వారం కొనసాగుతోంది. 19 మందితో ప్రారంభమైన ఈ షోలో.. ఇంకా తొమ్మిది మందే మిగిలిరు. ఇక ఈ వారం కాజల్, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ఆనీ మాస్టర్, ప్రియాంక, మానస్ మరియు సన్నీలు నామినేట్ అవ్వగా.. ఈ ఎనిమిది మందిలో ఒకరు ఆదివారం బ్యాగ్ సద్దేయబోతున్నారు. అయితే నామినేషన్లోకి వచ్చిన ప్రతి సారీ షణ్ముఖ్ జస్వంత్ టాప్ ఓటింగ్‌తో ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లోనే ఉండేవాడు. […]
షణ్ముఖ్ జస్వంత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రశాంతి?
యాంకర్ ప్రశాంతి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కాని గృహలక్ష్మి సీరియల్ లాస్య అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్ లో ఆమె నటించిన పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇంతకుముందే ఈమె బుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గృహలక్ష్మి సీరియల్ లో నెగిటివ్ రోల్ తో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంతి తన ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది. ఈ […]
బిగ్‌బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5లో పదో వారం ప్రారంభం అయింది. ఇప్పటికే హౌస్ నుంచి సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వలు ఎలిమినేట్ కాగా.. ఇంకా పది మందే హౌస్‌లో మిగిలి ఉన్నారు. వీరిలో పదో వారం అనేక పరిణామాల అనంతరం మానస్, సిరి, సన్నీ, యాంకర్ రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు. అయితే ఈ ఐదుగురిలో ఎవరు ఎనిమినేట్ అవుతారన్నది ఇప్పుడు […]
బిగ్ బాస్ :మరొక సారి ముద్దు లతో రెచ్చిపోయిన షణ్ముఖ్, సిరి?
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ షో చూస్తుండగానే 50 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే 7 గురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సిరి హగ్ లతో రెచ్చిపోయారు. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు బిగ్ బాస్ హౌస్ కి గేమ్ ఆడటానికి వచ్చారా? లేక హగ్ కోసం వచ్చారా అంటూ సిరి, షణ్ముఖ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా […]
బిగ్‌బాస్ 5: ఆమెకు వణికిపోయి దండం పెట్టేసిన షణ్ముఖ్..ఏమైందంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఏడు వారాలు పూర్తి అవ్వగా.. ఏడో వారం ప్రియ ఎలిమినేట్ అయింది. ముందు నుంచి ఓటింగ్ లిస్ట్‌లో టాప్ లో ఉన్న ప్రియ.. ఉన్నట్టుండి బ్యాగ్ సద్దేయడం చాలా మందికి బాధను కలిగించింది. అయితే ఎలిమినేషన్ తర్వాత స్టేజీ మీదకు వచ్చిన ప్రియతో గేమ్ ఆడించాడు నాగ్. హౌస్‌మేట్స్‌కు రిపోర్డ్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు. దాంతో ఒక్కో కంటెస్టెంట్ గురించి చెబుతూ.. మార్కులు వేసింది ప్రియ. […]
సూసైడ్ చేసుకోవాలనుకున్న షణ్ముఖ్..కారణం ఆమేనట..?!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం కొనసాగుతోంది. మొత్తం 19తో ప్రారంభమైన ఈ షో నుంచీ ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న ఇంటి సభ్యుల్లో కొందరు ఎలాగైనా ట్రోఫీ కొట్టాలని కసిగా ఆడితే మరికొందరు మాత్రం ఎక్కువ వారాల పాటు హౌస్‌లో నిలదొక్కుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇంటి సభ్యులకు కోల్ గేట్.. స్మైల్ చేయండి.. స్టార్ట్ చేయండి అనే టాస్కును ఇచ్చారు. ఇందులో […]
తన మొదటి లవ్ గురించి బయట పెట్టిన షణ్ముఖ్?
ప్రతి ఒక్కరు తమ జీవితంలో తొలి ప్రేమ గురించి ఎప్పటికి మర్చిపోలేరు.ఆ ప్రేమ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఆ మొదటి ప్రేమ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండి పోతాయి. అలాంటి జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తు చేసుకున్న కూడా ఏదో తెలియని ఫీల్ వస్తుంది.కొందరు అయితే అలా వారి తొలి ప్రేమ ను తలుచు కొని బాధపడుతుంటారు, మరి కొందరు సంతోష పడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా వారి తొలి ప్రేమను […]