మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లతో కుమ్మేస్తోంది. తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. […]
Tag: samyuktha menon
`విరూపాక్ష` అంటే అర్థం తెలుసా.. తేజ్ మూవీకి ఆ టైటిల్ పెట్టడం వెనక ఇంత కథ ఉందా?
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా `విరూపాక్ష` అనే మిస్టరీ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. చేతబడి, తాంత్రిక విద్యల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నిన్న అట్టహాసంగా విడుదలై తొలి […]
`విరూపాక్ష` ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా.. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హయ్యస్ట్!?
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ […]
అలా పిలిచినందుకు సంయుక్త మీనన్ ఆగ్రహం.. ఇకపై ఆపాలంటూ వార్నింగ్!
మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోంది. `భీమ్లా నాయక్`తో గ్రాండ్ గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ వెంటనే బింబిసార, సార్ చిత్రాలతో మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది. తాజాగా సంయుక్త మీనన్ `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సాయి ధరమ్ తేజ్ ఇందులో హీరోగా నటిస్తే.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న […]
గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త మీనన్.. హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్!
సంయుక్త మీనన్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. భీమ్లా నాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంయుక్త.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన బింబిసార, సార్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. తాజాగా సంయుక్త మీనన్ `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇందులో హీరోగా నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ […]
సమంతను గుడ్డిగా ఫాలో అవుతున్న తేజ్.. నోరు తెరిస్తే అదే జపం!
శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత మాటిమాటికీ విడాకుల తర్వాత ఎదురైనా చేదు అనుభవాలు, కష్టాలు, మయోసైటిస్ వ్యాధికి గురి కావడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ వార్తల్లో నిలిచింది. ఎమోషనల్ కామెంట్స్ తో సింపథీని క్రియేట్ చేసి శాకుంతలంపై భారీ హైప్ క్రియేట్ చేయాలని చూసింది. కానీ, శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. సమంత ప్రయత్నం బెడిసి కొట్టింది. అయితే సమంతను ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. తేజ్ […]
రెండేళ్లలో 5 భారీ బడ్జెట్ సినిమాలు.. హీరోయిన్ సంయుక్త మీనన్ ..!!
ఏదైనా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. టాలెంట్ తో పాటు చాలా అదృష్టం కూడా ఉండాలని ఎంతో మంది హీరోయిన్లను చూస్తే ఆ విషయం రుజువు అవుతుంది.. ఎంతో కష్టపడ్డ అవకాశాలు మాత్రం అంతంత మాత్రం గానే వస్తూ ఉంటాయి కానీ కొందరి విషయంలో మాత్రం అదృష్టం వెంటపడుతూ ఉంటుంది. అలా అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకొని వచ్చిన కన్నడ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కూడా ఒకరు. గత ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన […]
ఇంత మోసమా..? మాట తప్పినందుకు మండిపడ్డ సంయుక్త!
భీమ్లానాయక్, బింబిసార, సార్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు జోడీగా `విరూపాక్ష` సినిమాలో నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాంతార ఫేం అంజనీశ్ […]
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సంయుక్త మీనన్.. నిలదొక్కుకోగలదా..?
ప్రస్తుతం భీమ్లా నాయక్, బింబిసారా, సార్ సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈమె అంత అద్భుతమైన నటి కాకపోయినా సరే ఈమెకు మాత్రం వరుసగా కొత్త ఆఫర్లు అయితే చాలా వస్తున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు కూడా సంయుక్తమీనన్ కు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం అయితే వరుస విజయాల నేపథ్యంలో ఈమె పారితోషకం పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు కథ […]







