కొన్ని సినిమాలు రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కుతాయి. అలా తెరకెక్కిన చాలా సినిమాలు ప్రేక్షకుల మనసుదోచేస్తాయి. అలాంటి రియల్ స్టోరీతోనే శోభన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సర్పయాగం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శోభన్ బాబుకు కూతురు పాత్రలో రోజా నటించింది. ఈ సినిమా రోజాకు రెండో సినిమాగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాను రిలయ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారని చాలా మందికి తెలియదు. ఈ సినిమా ఓ మనిషి నిజ జీవితంలో […]
Tag: roja
చిత్ర పరిశ్రమలోకి వచ్చాక పేర్లు మార్చుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..!
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా మంది హీరోయిన్ల పేరు మారిపోతుంటుంది. అప్పటి వరకూ ఓ పేరు ఉంటే సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు కాకుండా మరో పేరు పెట్టుకుంటారు. అయితే కొంతమంది హీరోయిన్ లు న్యూమరాలజీ ప్రకారంగా అదృష్టం కోసం పేరు మార్చుకుంటే మరికొందరు హీరోయిన్ లపేర్లను దర్శకులు మారుస్తుంటారు. అలా మన సౌత్ ఇండియన్ హరోయిన్లు చాలా మందే పేర్లు మార్చుకున్నారు. ఇక ఆ పేరుమార్చుకున్న ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం. జయసుధ: సీనియర్ హీరోయిన్లలో […]
రోజా స్టార్ హీరోయిన్ను చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు… భర్త సెల్వమణి కాదు…!
శ్రీలత రెడ్డి అంటే ఎవరికి తెలియదేమో కాన్నిరోజా అంటే మత్రం అందరికి భాగా తెలుసు. టాలీవుడ్లో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రోజా కోనసాగుతుంది. ఇక కెరీర్ ఆరంభంలో చిన్నాచితకా పాత్రలు వేసుకుంటూ హీరోయిన్గా నిలదొక్కుకున్న రోజా.. ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ కొన్ని ఏళ్లపాటు టాలీవుడ్‌ను షేక్ చేసింది. ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలో బీజిగా ఉంది. ఒక సాధారణ హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన రోజా ఈరోజు […]
పవన్‌కు రోజా సపోర్ట్..టీడీపీ అంత పనిచేస్తుందా?
ఎప్పుడైతే టిడిపి-జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం మొదలైందో అప్పటినుంచే వైసీపీ..పొత్తుని ఎలాగైనా దెబ్బతీయాలనే విధంగా రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆ రెండు పార్టీలు పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్. గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. దాదాపు 50 సీట్లలో ఓట్లు చీలిక వైసీపీకి కలిసొచ్చింది. కానీ ఈ సారి ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ సీట్లలో […]
లోకేష్ టీజింగ్..రోజానే టార్గెట్ చేశారే!
నారా లోకేష్ పాదయాత్రతో దూకుడుగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో పాదయాత్రకు అంత హైప్ రాలేదు గాని..స్థానికంగా మాత్రం బాగానే హైలైట్ అవుతుంది. పాదయాత్ర ఎక్కడ జరిగితే ఆ ప్రాంతం వరకు స్పందన బాగానే వస్తుంది. అదే సమయంలో లోకేష్ గతానికి భిన్నంగా ప్రత్యర్ధులపై పంచ్‌లు పేలుస్తున్నారు. ఇక ఎక్కడక్కడ ప్రజలని కలుస్తూ వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. వైసీపీ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే […]
నటి రోజాని తెగ పొగిడేసిన లలిత జ్యువెలర్స్ MD?
నటి రోజా గురించి ప్రత్యేకించి తెలుగువాళ్ళకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 90sలో టాలీవుడ్లో ఒక ఊపుఊపిన రోజా ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి నేడు MLAగా ఆంధ్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తున్నారు. అలాగే లలిత జ్యువెలర్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు తెలుగు రాష్ట్రాలలో సుమారు 45 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి, అందరికీ చేరువైనటువంటి వారిలో లలిత జ్యువెలర్స్ ఓనర్ MD కిరణ్ ఒకరు. “డబ్బులు ఊరికే రావు” అనే ఒక్క […]
రోజాపై నాగబాబు మళ్ళీ సెటైర్..లెక్క తేలుస్తారా?
నాగబాబు-రోజా..జబర్దస్త్ ప్రోగ్రాంలో అనేక ఏళ్ళు కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. అలా కలిసి పనిచేసిన వీరు ఇప్పుడు రాజకీయంగా శత్రువులుగా మారిపోయారు. ఇటీవల రోజా..చిరంజీవి, పవన్, నాగబాబు ఓటములపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. దానికి నాగబాబు వెంటనే కౌంటర్లు ఇచ్చారు..ముందు రోజా తన పర్యాటక శాఖని ఎలా ముందుకు తీసుకురావాలో ఆలోచించాలని ఫైర్ అయ్యరు. ఆ వెంటనే రోజా సైతం నాగబాబుపై విరుచుకుపడ్డారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అటు ఆలీ సైతం […]
రోజా అన్న మాటలపై స్పందించిన చిరు.. ఏమన్నారంటే..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లు చిత్ర బృందం చాలా బిజీగా ఉంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ బాబి తెరకెక్కించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న చిరంజీవి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. రోజా […]
రోజాపై ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన గెటప్ శ్రీను..?
టాలీవుడ్లో గతంలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తరువాత హీరోయిన్ల క్రేజ్ తగ్గిపోయిన పలు సినిమాలలో తల్లి క్యారెక్టర్లలో నటించింది రోజా. కొన్ని సినిమాలలో నటించిన వెంటనే రాజకీయంగా కూడా ప్రవేశించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం మంత్రిగా వైసిపి పార్టీలో కొనసాగుతోంది. తాజాగా రోజా పైన బుల్లితెర కమెడియన్ గెటప్ శ్రీను పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుల్లితెరపై గెటప్ శ్రీను అంటే […]