తెలుగు సినిమాను ప్రపంచ వేదికకు పరిచయం చేసిన ఘనత టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికే దక్కుతుందనటంలో సందేహం లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి లాంటి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్న జక్కన్న.. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను గ్లోబల్ ట్రోటర్ పేరుతో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశాడు. ఇక ఈ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించారు. కాగా.. ఈవెంట్ టైంలో రాజమౌళి మాట్లాడుతూ.. […]
Tag: rgv
ఆ డైరెక్టర్ నీకంటే తోపు.. ఆర్జీవికి కాల్ చేసి మరీ.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఇండస్ట్రీ ఏదైనా సరే.. ఎప్పటికప్పుడు ప్రతి క్రాఫ్ట్ లోను కొత్త వాళ్ళు ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ చూపించాలని సక్సెస్‌లు అందుకోవాలని కష్టపడుతూ ఉంటారు. ఒకరిని మించి ఇంకొకరు తమ ఔట్‌పుట్‌తో ఆడియన్స్‌ను మెప్పిస్తూ ఉంటారు. ఇక.. మన టాలీవుడ్‌లో అయితే.. దర్శక రంగంలో అలా.. ఎంతోమంది ఇప్పటికే సక్సెస్ అందుకున్నారు. ఒకప్పుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవి తన సినిమాలతో సంచలనాలు సృష్టించి బాలీవుడ్కు వెళ్లి అక్కడ కూడా హిట్లు కొట్టిన సంగతి […]
ఎడిటింగ్ ఆ సినిమా నుంచే నేర్చుకున్నా.. దానికోసం 60 సార్లు మూవీ చూసా.. సందీప్ రెడ్డి
డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్గా.. హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. ఈ సినిమాని కబీర్ సింగ్ గా బాలీవుడ్‌లోను రీమేక్ చేసి.. బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు.. ఇటీవల యానిమల్ మూవీతో బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు మోత మోగించాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న […]
ఆర్జీవి ” శారీ ” మూవీ రివ్యూ.. అందాల ఆరాధ్యతో సైకో అరాచకం..!
టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి డెన్ నుంచి తాజాగా రిలీజ్ అయిన మూవీ శారీ. అతను శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. ఆర్జీవి రచన సహకారంతోపాటు.. నిర్మాణంలోనూ పార్ట్నర్ షిప్ వహించాడు. ఆర్జీవి, ఆర్వి ప్రొడక్షన్ ఎల్ఎల్బీ బ్యానర్లపై ప్రముఖ బిజినెస్ మాన్ రవిశంకర్ వర్మ ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా చేశారు. తాజాగా( ఏప్రిల్ 4 న) రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం. స్టోరీ […]
వామ్మో.. శ్రీదేవి పై ప్రేమతో ఆర్జీవి ఆ డైరెక్టర్ ను చంపాలనుకున్నాడా..?
టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ కు ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి, జయసుధ అన్న సంగతి దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. రామ్‌గోపాల్ వర్మ ఫేవరెట్ హీరోయిన్స్ అంటూ వీరిద్దరి పేర్లు ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే అప్పట్లో శ్రీదేవి కోసం ఆర్జీవి స్టార్ డైరెక్టర్‌ను చంపాలని భావించారట. అయితే శ్రీదేవి కోసం ఆ డైరెక్టర్ ను ఎందుకు చంపాలి అనుకున్నారో.. […]
ఇకనుంచి పాలిటిక్స్ పై సినిమాలు తీయను.. వాళ్ళ జోలికే పోను.. ఆర్జీవి షాకింగ్ కామెంట్స్..?!
టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకొని సక్సెస్ఫుల్ సినిమాలతో రాణించాడు. అయితే గత కొంతకాలంగా దారుణమైన సినిమాలను తీస్తూ అట్టర్ ప్లాప్లను తన ఖాతాలో వేసుకుంటున సంగతి తెలిసిందే. గతంలో ఏపీ రాజకీయాలపై ఎన్నో సినిమాలను తెరకెక్కించిన ఆర్జీవి.. ఇకనుంచి తాను పొలిటికల్ సినిమాల్లో జోలికి పోనంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన కామెంట్స్ నెటింట […]
ఇక నుంచి అలాంటి సినిమాలు నేను చెయ్యను.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్జీవి..!
తరచూ ప్రముఖ రాజకీయ నాయకులపై మరియు సినీ సెలబ్రిటీలపై కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాడు ఆర్జీవి. వివాదాస్పదంగా మాట్లాడడంతో ఆయనకు ఆయనే పోటీ అని చెప్పుకోవచ్చు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని జనాలు భావిస్తారు. అమ్మాయిల తో రాసలీలలు కూడా నడుపుతూ ఉంటాడు ఆర్జీవి. ఎవ్వరికి భయపడకుండా ఆ రాసలీలలను సోషల్ మీడియాలో సైతం అప్లోడ్ చేస్తాడు. ఇక ఈ డైరెక్టర్కు శృంగారం అండ్ మద్యం సేవించడం అంటే […]
మరోసారి వాయిదా పడ్డ ఆర్జీవి ” వ్యూహం ” మూవీ.. పోస్ట్ వైరల్…!
ఆర్జీవి ఎంతో సీరియస్గా తీసుకుని డైరెక్ట్ చేసిన సినిమా వ్యూహం మూవీ. ఈ మూవీ కోసం వైయస్సార్ ఫ్యాన్స్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వైయస్సార్ పై యాత్ర సినిమా రిలీజ్ అయినప్పటికీ.. అందులో పెద్దగా ఎటువంటి సంచలనం పుట్టలేదు. ఇక వ్యూహం మూవీతో పక్క తాడోపేడో తేలిపోతుందని నమ్ముతున్నారు వైయస్సార్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాని మొదట ఒక డేట్ ప్రకటించి అనంతరం మార్చ్ ఫస్ట్ కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే […]
ఎలక్షన్స్ కంటే ముందే థియేటర్స్ లోకి వ్యూహం.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన ఆర్‌జీవి..
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల వ్యూహం సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్‌కి ఇప్పటికే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసుకోవచ్చని సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సినిమా రిలీజ్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ పేజ్‌లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు ఆయన అందులో […]









