`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ […]
Tag: Ram Charan
అందంగా మారేందుకు రామ్ చరణ్ ఆ సర్జరీలు చేయించుకున్నాడని మీకు తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తనయుడిత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో టాప్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రంగస్థలంతో తనలోని నటుడిని బయటకు తీశాడు. `ఆర్ఆర్ఆర్` తో గ్లోబర్ స్టార్ గా అవతరించాడు. ఈ మూవీకి ఆస్కార్ రావడంతో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించాడు. కేవలం నటనతోనే కాకుండా తన స్టైలిష్ లుక్స్ తో అమెరికన్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అయితే కెరీర్ […]
`ఆర్‌ఆర్‌ఆర్` ఆస్కార్ ప్రమోషన్స్ కు 80 కోట్లు అన్నారు.. అసలు బడ్జెట్ తెలిస్తే షాకే!
భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన ఆస్కార్ ఆర్ఆర్‌ఆర్ మూవీతో సహకారం ఆయన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఒక ఇండియన్ సినిమాకు దక్కిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే ఘనత ఇది. అయితే ఆస్కార్ అవార్డును కైవశం చేసుకునేందుకు `ఆర్ఆర్ఆర్` టీమ్ అమెరికాలో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేశారు. ఇందుకోసం […]
హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఆ భారీ బ్లాక్ బస్టర్‌ని వదులుకున్న అనుష్క..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఆ సమయంలోనే అరుంధతి సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే అనుష్క ఒక సినిమాలో హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఓ భారీ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకుందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. దర్శక ధీరుడు రాజమౌళి […]
నా వల్లే `ఆర్ఆర్ఆర్`కి ఆస్కార్ వచ్చింది.. అజయ్ దేవ్‌గణ్ షాకింగ్ కామెంట్స్!
భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా ఉన్న ఆస్కార్ అవార్డు `ఆర్ఆర్ఆర్` సినిమాతో సాకారం అయిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. రీసెంట్ గా ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంగా ఆస్కార్ అవార్డును కొల్లగొట్టింది. ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్ కావడం ఇదే తొలిసారి. […]
ఆ స్టార్ హీరోలకు…ఈ హీరోయిన్ అంత లక్కీయా..!
ఏ స్టార్ హీరోయిన తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తారు. వాళ్లు నటించిన హిట్ సినిమాల్లో కొందరు హీరోయిన్లను ఆ హీరోలకు లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మన టాలీవుడ్ లో కూడా మన స్టార్ హీరోలకు కూడా లక్కీ హీరోయిన్‌గా మారిన వారు ఉన్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్- ఎన్టీఆర్- ప్రభాస్ వీరి కెరీర్‌లో నటించిన సినిమాలలో లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ […]
RRR మూవీకి నిర్మాత చిరంజీవినా… అసలు సంగతి తెలిస్తే!!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దానయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు నిర్మిస్తుంటారు. అందుకే అందరూ దానయ్యను మెగా ఫ్యామిలీ బినామీ అని అంటుంటారు. అయితే ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి చరణ్ నిర్మాత అని కొంతమంది అంటుంటే, మరికొంతమందేమో చిరంజీవియే ఆ సినిమాకి నిర్మాత అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు దానయ్య. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అందుకునే […]
చిరంజీవికి సంబంధం ఏంటి.. బుద్ధి లేదా.. `ఆర్ఆర్ఆర్` నిర్మాత ఘాటు వ్యాఖ్యలు!
భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా మిగిలిన ఆస్కార్ `ఆర్ఆర్ఆర్` సినిమాతో సాకారం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంగా ఆస్కార్ ను అందుకుంది. దీంతో డైరెక్టర్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్-రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, సింగర్స్, కొరియోగ్రాఫర్ ఇలా అందరి పేర్లు మారుమోగిపోతున్నాయి. కానీ, `ఆర్ఆర్ఆర్`ను నిర్మాత దానయ్యను మాత్రం అందరూ మరచిపోయారు. దీంతో రాజమౌళి, దానయ్య మధ్య […]
జక్కన్న వల్ల `ఆర్ఆర్ఆర్` హీరోలు ఎన్ని కోట్లు నష్టపోయారో తెలిస్తే షాకే!?
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా పాటగా `నాటు నాటు` చరిత్ర సృష్టించింది. అయితే `ఆర్ఆర్ఆర్`కు ఆస్కార్ అవార్డు అంత సులభంగా ఏమీ రాలేదు. దాని వెనక రాజమౌళి కృషి ఎంతో ఉంది. గత మూడు నెలల నుంచి `ఆర్ఆర్ఆర్`ను అమెరికాలో ఏ స్థాయిలో ప్రమోట్ చేశారో తెలిసిందే. యంగ్ టైగర్ […]









