రామ్‌చరణ్‌ని ఘోరంగా అవమానించాలా.. ఇంత అసూయ ఎందుకు..??

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి కొద్ది సంవత్సరాల సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంత గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పటికీ ఒక సినిమా విషయంలో బాధ పడుతుంటాడట. మగధీర లాంటి బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తరువాత ఆరంజ్ సినిమా చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా విషయంలో చరణ్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాడట. […]

అమిత్ షాతో చిరంజీవి రామ్ చరణ్ భేటీ.. వైరల్ గా మారుతున్న చర్చ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో కూడా చిరంజీవి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ గా నిలిచారు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలలో సినిమాలలో బిజీగానే ఉన్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ మాత్రం ఇటీవలే RRR సినిమాలో నటించి ఆస్కార్ వేదికలో కూడా పాల్గొనడం జరిగింది. ఇక పలు అవార్డులను కూడా అందుకోవడం […]

స్టేజిపై `నాటు నాటు` స్టెప్పులు మర్చిపోయిన చరణ్.. పరువు మొత్తం తీసేశాడుగా!

ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని `నాటు నాటు` పాట మారుమోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డునే కొల్ల‌గొట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి ఇండియాకు అంద‌ని ద్రాక్ష‌గా మారిన ఆస్కార్‌ను ఆర్ఆర్ఆర్ సాధించింది చ‌రిత్ర సృష్టించింది. దీంతో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా నాటు నాటు పాట‌కు కాలు క‌దుపుతున్నారు. ఈ పాట కోసం రాజ‌మౌళి, కీర‌వాణి, చంద్రబోస్‌, రాహుల్‌, కాలభైరవ ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో.. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ […]

ఇండియా వచ్చినా హైదరబాద్ రాని చరణ్..కారణం అదేనా..? మెగా అభిమానులకి కొత్త డౌట్లు..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్.. ప్రెసెంట్ తన పేరుని ఎలా ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయే చేసుకున్నాడో మనందరికీ బాగా తెలుసు . ఆయన లాస్ట్ గా నటించిన సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుని అందుకుంది . ఒరిజినల్ సాంగ్ విభాగంలో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాతు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది . ఇండియన్ ఫిలిం హిస్టరిలోనే ఆరారార్ కి ఆ ఘనత దక్కింది . ఈ క్రమంలోని అమెరికాలో ఫుల్ […]

ఆస్కార్ గెలుచుకున్న `నాటు నాటు` పాట‌కు రాహుల్ సిప్లిగంజ్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా `నాటు నాటు` పాట మారుమోగిపోతోంది. `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని ఈ పాట ఇటీవల బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ సినిమా పాటగా `నాటు నాటు…` చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వంటి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు రావ‌డంతో ఈ సాంగ్ క్రేజ్ మ‌రింత పెరిగిపోయింది. ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు వచ్చినవే. దీంతో ఇండియాకు ఎప్ప‌టి నుంచో ఆస్కార్ […]

ఆస్కార్ ఈవెంట్ లో చ‌ర‌ణ్ ధ‌రించిన వాచ్ ధ‌ర తెలిస్తే గుండె ఆగిపోతుంది!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం తాజాగా భార‌తీయులంద‌రూ గ‌ర్వించేలా ఆస్కార్ అవార్డును కూడా కైవ‌శం చేసుకుని చ‌రిత్ర సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుక‌లో `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. ఇక‌పోతే ఆస్కార్ ఈవెంట్ కు […]

రాజమౌళి పై షాకింగ్ కామెంట్లు చేసిన RRR నిర్మాత..!!

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. తెలుగు రాష్ట్రాలలో భారతీయులు అంత నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డుతో చాలా సంబరపడిపోతున్నారు. అయితే ఇంత సంతోషపడే విషయంలో RRR చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దానయ్య పాలు పంచుకోకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది .అసలు దానయ్య ఈ ఆస్కార్ వేడుకకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయం అందరిలోనూ మొదలుతోంది. ఏవేవో కారణాలు వినిపించిన ఇప్పుడు RRR సినిమాకి ఆస్కార్ వచ్చిన సందర్భంలో దానయ్య […]

రామ్ చరణ్ బూట్ల ధర తెలిస్తే.. మీ కళ్లు బైర్లు కమ్ముతాయి..

ఏదైనా ఒక పెళ్ళికో లేదా పేరంటానికో వెళ్ళాలి అంటే పాతిక నుంచి ముప్పైవేలు పెడితే ఫస్ట్ క్లాస్ షూస్‌ వస్తాయి. అదే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి అయితే? అసలే ఇంటర్నేషనల్‌ ప్రెస్టీజియస్ అవార్డ్‌ సెర్మనీ అది. అందరి కళ్లూ టాప్ టూ బాటమ్ మన మీదే ఉంటాయి. అలాంటప్పుడు అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో వెళ్ళాలి. ఇంకా బూట్లు విషయాన్ని వస్తే అందరూ వాటి గురించే మాట్లాడుకునేలా ఉండాలి. సెలబ్రిటీలు బూట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కొత్తేమీ […]

తామిద్దరం ఎక్కడికి వెళ్ళినా సరే అది ఉండాల్సిందే.. రామ్ చరణ్ దంపతులు..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఎక్కువగా RRR చిత్ర బృందం మొత్తం అమెరికాలోని తెగ సందడి చేస్తున్నారు. ఆస్కార్ వేడుకను తాజాగా ముగించుకొని ఫ్యామిలీతో కలిసి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు RRR టీం. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికాలో సందడి చేశారు. ఆస్కార్ వేడుకలలో కూడా ఉపాసన మెరిసింది. తాజాగా రామ్ చరణ్ ఒక వీడియో అని రిలీజ్ చేయడం కూడా జరిగింది.ఈ వీడియోలో రామ్ చరణ్ […]