పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా `సలార్`. రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ మూవీ టీజర్ కు అదిరిపోయే స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]
Tag: prabhas
రూ.5 వేల కోట్ల వసూళ్లను సలార్ మూవీ సాధిస్తుందా.. టీజర్తో పెరుగుతున్న అంచనాలు
ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2లతో దేశవ్యాప్తంగా ఎంతో మంది మెచ్చే హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా బాహుబలి 2కి రూ.1800ల కోట్ల భారీ వసూళ్లు దక్కాయి. తర్వాత ఆ స్థాయి వసూళ్లు వచ్చే సినిమా ఏదీ ప్రభాస్ నుంచి రాలేదు. అయితే ప్రస్తుతం కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ గురువారం రిలీజ్ అయింది. అందులో ప్రభాస్ […]
అంచనాలకు మించి.. సలార్ మూవీ టీజర్..!!
గత కొద్ది రోజులుగా ప్రభాస్ ఆభిమానులు నిరాశపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా తను నటించిన గత చిత్రాలన్నీ కూడా ఫ్లాపులు ఎదురయ్యాయి.అయితే ఎన్నో అంచనాల మధ్య డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ టీజర్ రానే వచ్చేసింది. కే జి ఎఫ్-1,2 తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ కనిపించిన మాస్ లుక్ ను మించి ఈ సినిమాలో ప్రభాస్ కనిపించబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని […]
వాట్.. కోట్లు పారితోషకం తీసుకునే ప్రభాస్ అలాంటివి నమ్ముతాడా..? అందుకే బ్రతుకు ఇలా తగలాడిండా..?
ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. చూసి రమ్మంటే కాల్చి వచ్చేసే టైప్ ఉన్నారు పిల్లలు . మరీ ముఖ్యంగా యువత కూడా అదే విధంగా హద్దులు మీరుతుంది .స్కూల్ డేస్ లోనే స్మార్ట్ ఫోన్ ..ల్యాప్ టాప్ అంటూ ప్రపంచాన్ని తమ చేతుల్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. అయితే ఇంత టెక్నాలజీ పెరిగిన ..కాలం ఇంత వేగంగా ముందుకు వెళ్తున్న.. ఇంకా ఈ సమాజంలో మూఢనమ్మకాలను జాతకాలను నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. […]
`సలార్` టీజర్ విడుదలకు ముహూర్తం పెట్టేసిన మేకర్స్.. బండబూతులు తిడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `సలార్`. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో విజయ్ కిరగందూర్ ఈ మూవీని నిర్మిస్తోన్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న అట్టహాసంగా పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతోంది. అయితే […]
సలార్ సినిమా నుంచి భారీ అప్డేట్.. టీజర్ టైమ్ డేట్ ఫిక్స్..!!
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా సలార్… ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఇప్పటివరకు కేవలం రెండు మూడు పోస్టర్లు మాత్రమే తప్ప ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ మాత్రం ప్రకటించలేదు. పైగా ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఫుల్ హోప్స్ మీద సలార్ సినిమా పైనే ఉన్నారు. బాహుబలి సినిమా సీక్వెల్ తర్వాత బ్యాక్ […]
ప్రభాస్ మరో బిగ్ రాంగ్ స్టెప్.. ఈసారి నట్టేట్లో మునిగిపోవడం పక్కా..నో డౌట్..!!
టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత తన క్రేజ్ ని పాపులారిటీను పాన్ ఇండియా లవెల్లో మారు మ్రోగిపోయేలా చేసుకుంటున్న ప్రభాస్.. రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమాను చేశాడు. జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ పరంగా […]
ప్రభాస్ కి ఈరోజు ఎందుకు అంత స్పెషల్ తెలుసా..?
ప్రభాస్ అనే పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది. ఎక్కడ చూసినా ఈయన పేరు పాపులర్ అవుతూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇతర భాషలలో కూడా క్రేజీని సంపాదించుకున్నారు. ఇతర దేశాలలో కూడా ప్రభాస్ అభిమానుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించారు. ఇక తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాతో మంచి పాపులారిటీ […]
నిధి అగర్వాల్ ను దారుణంగా మోసం చేసిన స్టార్ హీరోలు.. డిప్రెషన్ లో ఇస్మార్ట్ పోరి!?
అందాల భామ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంది. కోలీవుడ్ లో ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, అవేవి అక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో కోలీవుడ్ దర్శకనిర్మాతలు నిధిని పక్కన పెట్టేశారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. ఏకంగా పవర్ స్టార్ పవన్ […]








