ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. చూసి రమ్మంటే కాల్చి వచ్చేసే టైప్ ఉన్నారు పిల్లలు . మరీ ముఖ్యంగా యువత కూడా అదే విధంగా హద్దులు మీరుతుంది .స్కూల్ డేస్ లోనే స్మార్ట్ ఫోన్ ..ల్యాప్ టాప్ అంటూ ప్రపంచాన్ని తమ చేతుల్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. అయితే ఇంత టెక్నాలజీ పెరిగిన ..కాలం ఇంత వేగంగా ముందుకు వెళ్తున్న.. ఇంకా ఈ సమాజంలో మూఢనమ్మకాలను జాతకాలను నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు.
అయితే కేవలం సామాన్య జనాలే అలా ఉన్నారా..? చదువుకొని వారే ఇలాంటి తప్పులు చేస్తున్నారా..? అంటే నో అని చెప్పాలి . బాగా చదువుకొని పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరోలు సైతం ఇలాంటి తప్పులే చేస్తున్నారు . తాజాగా దానికి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ జాతకాలను పిచ్చిపిచ్చిగా నమ్ముతున్నారట .
మనకు తెలిసిందే ముందు నుంచి జాతకాలు అన్న మూఢనమ్మకాలన్న ప్రభాస్ కి పిచ్చ కోపం ..అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా వాటిని నమ్మడం మొదలు పెట్టారట . అంతేకాదు ఓ జ్యోతిష్కుడు పరిచయమైన తర్వాత ఆయన మాటలను పూర్తిగా నమ్మేసిన ప్రభాస్ ఆయన చెప్పే వరకు పెళ్లి చేసుకోనే చేసుకోకూడదు అంటూ డిసైడ్ అయ్యారట . అంతేకాదు ఆయన చెప్పినవి తూచా తప్పకుండా తన ఇంట్లో జరుగుతున్న కారణంగా .. ఆయన చెప్పినట్లు సినిమాల విషయంలో ముందుకెళ్లాలని ఫిక్స్ అయ్యారట . అంతేకాదు ప్రభాస్ ఇప్పుడు ఆయన పర్మిషన్ లేనిదే ఎక్కడికి అడుగు కూడా బయట పెట్టడం లేదట. దీంతో ప్రభాస్ ఇలాంటివి కూడా నమ్ముతాడా..? అందుకే పెళ్ళి కాలేదు..? అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!!