టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్ ఆదాశర్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది .కానీ సరైన సక్సెస్ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను మాత్రం అందుకోలేకపోయింది.. కానీ ఈ కేరళ స్టోరీ సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న ఆదాశర్మ ఓవర్ నైట్ కి పాపులారిటీ సంపాదించుకుంది. తన నటనతో అందంతో ఒక గుర్తింపు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటుంది. తొలిసారిగా బాలీవుడ్ తో తన […]
Tag: post viral
మరొకసారి వైరల్ గా మారుతున్న కళ్యాణ్ దేవ్ పోస్ట్.. మోసమంటూ..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తన భర్తకు ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటారు. శ్రీజ రెండో వివాహం చేసుకొని మరొక బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తనతో కూడా విభేదాలు రావడంతో శ్రీజ, కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం విడివిడిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే వీరిద్దరూ విడాకుల వ్యవహారాన్ని అధికారికంగా ఇంకా […]
సమంత బాధపడిన విషయాలపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా సమంత ఎంట్రీచి ఇప్పటికి 13 ఏళ్లు పూర్తిచేసుకుంది. స్టార్ హీరోయిన్గా సమంత అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఏంమాయ చేసావే సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమైంది. తన మొదటి చిత్రంతోనే నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది సమంత. ఇక సమంత నటించిన శాకుంతలం […]
సుశాంత్ మరణం పై తన సోదరి సంచలన వ్యాఖ్యలు..!!
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పదంగా 2020 జూన్ 14వ తేదీన ముంబైలో తన అపార్ట్మెంట్ల మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సుశాంత్ తన అపార్ట్మెంట్లోని గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోనట్లు పోలీసులు దృవీకరించారు. ఇక అప్పటినుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే ఇదంతా ఇలా ఉండగా సుశాంత్ ఎంతో ప్రాణంగా పెంచుకున్న పెంపుడు సునకం ఫడ్జ్ తాజాగా మరణించింది. ఈ విషయాన్ని […]
ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన.. రవితేజ..!!
టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో రవితేజ కూడా ఒకరు. గడిచిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో ఇటీవలే ధమాకా చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ సినిమా విడుదల ఇప్పటికే వారం రోజులు కావస్తున్న భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. […]
తానే నా కూతురు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్ అల్లుడు..!!
మెగాస్టార్ కుటుంబానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ ను రెండవ వివాహం చేసుకుంది. కళ్యాణ్ దేవ్ దంపతులకు నవ్విష్క జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వీరిద్దరూ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా సాగుతున్న సమయంలో వీరిద్దరు విడిపోతున్నారంటు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించకపోవడం అలాగే కళ్యాణ్ దేవ్ సినిమాలకు దూరంగా […]
విషాదంలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి .. కారణం ఏమిటంటే..?
ప్రముఖ యాంకర్ అలాగే నటిగా గుర్తింపు పొందిన శ్రీముఖి ఇంట్లో సోమవారం విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె అమ్మమ్మ సోమవారం ఉదయం మరణించడంతో శ్రీముఖి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన అమ్మమ్మ తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టింది.. శ్రీముఖి తన పోస్ట్ ద్వారా.. అమ్మమ్మ అంటేనే ఎనలేని ప్రేమ.. జీవితంలో నాకు ఎన్నో విషయాలను నేర్పించింది ఎప్పుడూ చాలా హుషారుగా ఉండేది.. నాకు కూడా ఎప్పుడూ సంతోషాన్ని పంచేది.. […]
న్యూ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ..?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చేయనవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఆయన ఎన్నో వందల సినిమాలలో నటించారు. అలీ కమెడియన్ గా, హీరోగా.. నటించి ఎందరో ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందాడు. ఇక ఈ సంగతి పక్కనపెడితే.. ఇటీవల కాలంలో ప్రతిఒక్కరూ ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు తాజాగా అలీ కూడా ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తాజాగా ఆయన చెబుతూ.. “ఇదే నా […]