అతనికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి పర్వాలేదుగా.. పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నటించింది అతి తక్కువ సినిమాలైనా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు.. ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తు నెటింట‌ వైరల్ గా మారుతూనే ఉంటుంది. సినిమాల కంటే వివాధాల‌తోనే బాగా పాపులారిటి ద‌క్కించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్‌ల‌ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా విమ‌ర్శిస్తూ పోస్ట్లు పెడుతూ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తాజాగా ఏపీ ఎన్నికల […]

ఏపీ సీఎం పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్ లో నెటిజన్స్..

సినీ ఇండస్ట్రీలో నటి పూనం కౌర్‌కు ప్రత్యేక ప‌రిచ‌యం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న.. ఈ అమ్మడు త‌న నటన, అందంతో సౌత్ ప్రేక్షకుల ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ఎప్పుడూ హద్దులు దాటకుండా.. ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తూ నటించేది. ఇక ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ నిత్యం యాక్టివ్ గా […]

మోర్ డేంజరస్ వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. సమంత మయోసైటీస్ నే మించిపోయే జబ్బు..!!

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ రకరకాల వింత వ్యాధులకు గురవుతున్నారు. అందం పట్ల ఆరోగ్యం పట్ల కాన్సన్ట్రేషన్ చేస్తున్నా కానీ వింత వింత జబ్బులకు గురవుతూ ఉండడం గమనార్హం . ఇప్పటికే హీరోయిన్ సమంత హీరోయిన్ శృతిహాసన్ వాళ్ళు బాధపడుతున్న జబ్బుల గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ పూనం కౌర్ కూడా తాను బాధపడుతున్న జబ్బు గురించి బయట పెట్టింది . ఆమె ఫైబ్రోమయాల్దియా అని […]

వారంతా నన్ను వాడుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్..!!

గతంలో హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ పూనమ్ కౌర్.. ఈ అమ్మడు అచ్చ తెలుగు అమ్మాయిక మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ పెద్దగా హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ తరచూ నిరంతరం ఏదో ఒక వార్తలలో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు పరోక్షంగా పూనమ్ కౌర్,పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా ట్విట్ చేస్తూ ఉంటుంది. పూనమ్ కౌర్ ప్రస్తుతం సామాజిక కార్యకర్తగా కొనసాగుతోంది. చేనేత […]

పూనమ్ ట్వీట్ కు వర్మ రిప్లై….అసలు విషయం ఏమిటంటే?

పవన్ కళ్యాణ్ ఈ మధ్య నటించిన చిత్రం “బ్రో”. గడిచిన కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఒక వివాదం నడుస్తోంది. ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్ర తనను ఉద్దేశించి చిత్రీకరించారంటూ ఫైర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇంటర్వ్యూలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయం పై తెలుగు సినీ నటి “పూనమ్ కౌర్” స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా పూనమ్ […]

పవన్ కళ్యాణ్ బ్రో సినిమా వివాదంపై పూనమ్ ట్వీట్ వైరల్..!!

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పలు రకాల వివాదాలకు దారితీస్తోంది. ఈ సినిమా మిక్స్డ్రిటాకును సొంతం చేసుకోవడమే కాకుండా బ్రో సినిమా కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదని పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి .గత రెండు రోజుల క్రితం వైసీపీ నేత అంబాటి రాంబాబు బ్రో సినిమాల తన పాత్రను చూపించడం పై పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది. దీంతో నిన్నటి రోజున పవన్ పెళ్లిళ్ల చుట్టూ […]

తెలుగు హీరోయిన్ల‌లో ఇంత‌మంది వ్యాధుల‌తో ఉన్నారా… వామ్మో అస‌లేం జ‌రుగుతోంది..!

టాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏయమైంది ఇప్పుడు ఎవ‌రిని క‌దిపినా ఏదో ఒక వ్యాధి కామ‌న్ అన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఏ స్టార్ హీరోయిన్‌ను చూసిన ఏదో ఒక వ్యాధితో బాధ ప‌డుతు క‌నిపిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే తెలుగు స్టార్ హీరోయిన్ అయ‌న స‌మంత‌కు మ‌యోసైటిస్ అనే వ్యాధితో బాధ‌ ప‌డుతుంది. రీసెంట్ గానే అ వ్యాధి నుంచి కోలుకుని స‌మంత వ‌రుస సినిమా షూటింగ్‌ల‌కు జాయ‌న్ అవుతుంది. తాను త్వ‌ర‌లోనే ఖుషి సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతున్నాన‌ని ట్విట్ చేసింది. […]

సమంతలాగే మరో హీరోయిన్..బిగ్ బాంబ్ పేల్చిన హాట్ బ్యూటీ..!?

ఏంటో ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు అరుదైన వ్యాధులకు గురవుతున్నారు . రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది. గత కొంతకాలం నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. అంతే కాదు ప్రస్తుతం సమంత మయో సైటీస్ ధార్డ్ స్టేజ్లో బాధపడుతుంది. కాగా ఇన్నాళ్లు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన సమంత రూట్ […]

రాహుల్ గాంధీతో చేతులు కలిపిన పూనమ్ కౌర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎంతోమంది హృదయాలను తన అందంతో చూపులతో బాగా ఆకట్టుకున్న పూనమ్ పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని చెప్పవచ్చు. మాయాజాలం సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. సినిమాలలో అవకాశాలు లేక అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటుంది పూనమ్ కౌర్. అయితే తనకు […]