మరొకసారి కీలకమైన వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుచేత అంటే ఈమె సినిమాలకంటే ఎక్కువగా వివాదాల్లోనే నిలుస్తూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చిన విషయాల పైన.. అభిప్రాయాల పైన తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. మరి కొన్ని సామాజిక న్యాయాల పైన అప్పుడప్పుడు గొంతు విప్పుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇప్పుడు అబార్షన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతిస్తూ మళ్ళీ వార్తల్లో నిలిచింది. సుప్రీంకోర్టు నిన్నటి రోజున ఈ […]

`మా` ఎన్నిక‌ల్లో దూరిన‌ పూన‌మ్‌..ప్ర‌కాశ్ రాజ్‌పై షాకింగ్ కామెంట్స్‌!

గ‌త కొద్ది రోజుల‌గా పూనమ్ కౌర్ పేరు వార్త‌ల్లో మారుమెగిపోతోంది. పంజాబీ అమ్మాయి అంటూ ఆమెకు జరిగిన అన్యాయాన్ని పోసాని ముర‌ళీ కృష్ణ బయటపెట్ట‌డంతో పూన‌మ్‌పైనే అంద‌రూ దృష్టి సారించారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ మా ఎన్నికల్లోనూ దూరి మ‌ళ్లీ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జ‌ర‌గ‌బోతుండ‌గా.. అటు విష్ణు ప్యానల్‌, ఇటు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ సభ్యులు జోరుగా ప్ర‌చారాలు చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో పూన‌మ్ కౌర్ ప్ర‌కాశ్ […]