ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు చేపించుకుంటున్న మృణాల్ ఠాకూర్… కారణం ఇదే..!

యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ముందు హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయింది. అనంతరం సీతారామన్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును పొందింది. మొట్టమొదటి సినిమా తోనే భారీ క్రేజ్ సంపాదించుకోవడంతో ఈమెకి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇటీవల హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరోసారి తన నటనను నిరూపించుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ లో హీరోయిన్ గా […]

ఆధ్యాత్మిక బాటలో మిల్కీ బ్యూటీ.. ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తున్న‌ తమన్నా..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్నా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెలెక్టివ్‌గా సినిమాల్లో చేస్తూ.. బోల్డ్ గా, వైల్డ్ గా కూడా కనిపిస్తూ ఫ్రీ బర్డ్‌లా నటిస్తోంది. తనని తాను మరింతగా ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నా మిల్కీ బ్యూటీ.. మరోవైపు పర్సనల్ లైఫ్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కుటుంబంతో కలిసి దేవాలయ సందర్శనాల్లో బిజీ అయింది. ఆధ్యాత్మిక బాటలో ప‌య‌నించింది. గౌహతిలో ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తమన్నా […]

మీ కోరికలు నెరవేరాలంటే.. వినాయక చవితి రోజున ఇలా చేయండి..!!

మన దేశంలో ఏదైనా పండుగ వస్తోందంటే చాలు ఎక్కువగా గణపతిని పూజిస్తూ ఉంటారు.. ఎందుకంటే వినాయకుడు ఆశీస్సులు ఉంటే చాలు ఏ పనైనా సరే విజయంగా సాగుతుందని నమ్మకాన్ని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అయితే ఏడాది వినాయక చవితి 19వ తారీఖు జరుపుకోవాలని కొంతమంది 18 వ తారీకు జరుపుకోవాలని చాలా రకాల తేదీలతో కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే సెప్టెంబర్ నుంచి భద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగో రోజున వినాయక చవితి పండుగను […]

ప్రత్యేక పూజలు చేస్తున్న కృతి సనన్.. ఆయన కోసమేనా..?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వార్త ఏమిటంటే ప్రభాస్- కృతి సనన్ ప్రేమించుకుంటున్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. కానీ ఈ విషయంపై అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా అభిమానులు మాత్రం నమ్మడం లేదు ఎందుకంటే వీరిద్దరూ క్యూట్ పెయిర్ గా పేరు పొందారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మంచి పాపులారిటీ […]

రష్మిక, పూజలను కాదని హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా శ్రీలీల.. తారల మధ్య ప్రొఫెషనల్ వార్

టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా అగ్రహీరోయిన్లుగా నిలదొక్కుకున్న రష్మిక, పూజా హెగ్డేలను కాదని శ్రీ లీల ముందుకు దూసుకుపోతోంది. తెలుగు చిత్ర సీమలో హీరోలందరికీ శ్రీలీల ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఓ పక్క సీనియర్ హీరోలు, మరో పక్క యంగ్ హీరోల సరసన ఆమె అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ఆమె ఖాతాలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. భవిష్యత్ ప్రాజెక్టుల్లో సైతం ఆమెనే హీరోలు సిఫార్సు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకప్పడు […]

SSMB -28 చిత్రంలో హీరోయిన్ల సెట్టయ్యారు గా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఎంతోమంది హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు 28వ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత షెడ్యూల్ ని మహేష్ బాబు కుటుంబంలో చోటుచేసుకున్న పలు విషాదాల వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా అయ్యింది. […]

మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి పూజాను ఎందుకు తీసేశారు.. అస‌లేం జ‌రిగింది..!

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29వ‌ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. అయితే మహేష్ బాబు ఇంటిలో వరుస విషాదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సమయంలోనే ఈ సినిమా స్టోరీ కూడా పూర్తిగా మారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు మహేష్ బాబు- త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా స్టోరీ మొత్తం […]

2022లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మలు వీరే..!

మరికొన్ని గంటల్లో 2022వ సంవత్సరం పూర్తి కాబోతుంది. 2023వ సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అందరూ ఎంతో సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2022లో జరిగిన పలు సంఘటనలను అందరూ నెమర వేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఇక 2022లో మన తెలుగు చిత్ర పరిశ్రమంలో కూడా ఎన్నో వింతలు జరిగాయి.. వివాదాలు జరిగాయి.. విషాదాలు జరిగాయి.ఈ క్రమంలోనే ఈ సంవత్సరం చిత్ర పరిశ్రమలో నలుగురు హీరోయిన్స్ మాత్రం ఎక్కువగా హాట్ టాపిక్ గా మారారు. 2022 […]

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పూజ కొత్త బాయ్ ఫ్రెండ్..టేస్ట్ అదిరిపోయిందిగా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ పొడుగు కాళ్ళ సుందరి తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ ముంబైలో బిజీ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్ లో భాగంగా సల్మాన్, పూజ కలిసి తెగ తిరిగేస్తున్నారు. అయితే […]