పూజా హెగ్డే కి కాబోయే భర్త ఇతడేనా..? ఆ పని చేసి పబ్లిక్ గానే కన్ఫామ్ చేసిన బుట్టబొమ్మ(వీడియో)..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ – బాలీవుడ్ సర్కిల్స్ లో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే తన బాయ్ ఫ్రెండ్ ను కన్ఫామ్ చేసేసిందా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక అతనితో బాగా టైం స్పెండ్ చేస్తూ చక్కర్లు కొడుతుంది .

రీసెంట్ గా ఆ అబ్బాయితో తన కుటుంబ సభ్యులను కూడా కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ బుల్లి తెర నటుడు హిందీ బిగ్బాస్ ఫేమ్ రోహిన్ మెహరతో పూజ హెగ్డే కొంతకాలంగా డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే ఎక్కడికి వెళ్తే చాలు అక్కడ రోహన్ కూడా కనిపిస్తున్నాడు. దీంతో వీళ్ల ప్రేమాయణం నిజమే అంటుంది బాలీవుడ్ మీడియా.

రీసెంట్గా శ్రీరామనవమి రోజు పూజ హెగ్డే తన తల్లిదండ్రులతో కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్ళింది . ఆశ్చర్యం ఏంటంటే వీరితోపాటు రోహన్ కూడా అక్కడే ఉండడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇవి చూసిన జనాలు ఇతడే నా కాబోయే భర్త అని ఇక మూడు ముళ్ళు వేయడం ఒక్కటే తరువాయి అని ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ పూజ హెగ్డే అంటూ ప్రచారం చేస్తున్నారు . నువ్వు ఏదో తోపైనా సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటావంటే.. ఇలా సీరియల్ వాడిని చేసుకుంటున్నావా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు..!

 

 

View this post on Instagram

 

A post shared by Snehkumar Zala (@snehzala)