పెళ్లికి ముందే తల్లి కాబోతున్న పూజా హెగ్డే ..సంతోషంలో తల్లిదండ్రులు.. ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . అదేంటి పూజ హెగ్డే కి పెళ్లి కాలేదు కదా ..మరి పెళ్లికి ముందే తలైతుంటే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు సంతోషపడతారు..? అనేది చాలా చాలా హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు పూజా హెగ్డే పేరు మారుమ్రోగిపోతుంది. పూజా హెగ్డే ఎటువంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే . పట్టుమంటూ ఒక్క హిట్టు కూడా కొట్టలేని పరిస్థితిలో ఉంది .

అయితే పలు ఆఫర్స్ వస్తున్నా సరే పూజ హెగ్డే పేరు మారుమ్రోగిపోయే రేంజ్ లో మాత్రం అది ఉండడం లేదు . కాగా పూజ హెగ్డే కి తాజాగా ఓ బాలీవుడ్ బడా దర్శకుడు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట . ఎంతలా అంటే పూజ కెరియర్ మలుపు తిప్పేంతలా . కానీ ఈ సినిమాలో ఆమె ఒక హీరోయిన్ కి తల్లి పాత్రలో కనిపించాలట . పూజ హెగ్డే వయసు చాలా చిన్నది. మరి హీరోయిన్ కి తల్లి పాత్రలు నటిస్తే ఎవరు చూస్తారా ..?అంటూ ఆలోచించొచ్చు ..

కానీ పూజ హెగ్డే తల్లి పాత్రలో కనిపించబోయేది చిన్నప్పటి హీరోయిన్ క్యారెక్టర్ తల్లి పాత్రలో అంటూ తెలుస్తుంది . పూజా తల్లి అయితే చూడాలి అన్నది తన తల్లిదండ్రుల కోరిక ..ఫైనల్లీ ఈ విధంగా ఆయన తల్లి పాత్రలో నటిస్తూ బేబీ బంప్ తో కనిపించబోతుంది పూజ హెగ్డే అంటూ సంతోషపడిపోతున్నారట . కొంతమంది మాత్రం పూజ హెగ్డే ఇలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కెరీర్లు బిగ్ రిస్క్ చేయబోతుంది పూజ హెగ్డే అన్నది మాత్రం వాస్తవం . చూద్దాం మరి ఆమె రిస్క్ ఏ మాత్రం ఫలిస్తుందో..?