క్లింకార ఎవరు పోలికో తెలుసా.. ఈ ఫోటో చూసి మీరే చెప్పేయండి..!

సోషల్ మీడియాలో క్లింకార పేరు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది, తాత మెగాస్టార్ చిరంజీవి కన్నా.. నాన్న రామ్ చరణ్ కన్నా క్లింకార పేరే ఎక్కువగా మారుమ్రోగిపోతూ ఉండడం గమనార్హం . రీసెంట్ గా మదర్స్ డే సందర్భంగా ఉపాసన తన కూతురు కింకారాన్ని ఎత్తుకొని ఉన్న ఫోటోలు షేర్ చేసింది . ఆ ఫోటోలో క్లికార ఫేస్ పై ఎటువంటి ఎమోజీ లేదు . కానీ ఫేస్ రివీల్ చేయలేదు. కానీ ఇలా ఉంటుంది అని ఊహించుకోవచ్చు . ఆ విధంగా షేర్ చేసింది ఉపాసన .

ఎప్పుడెప్పుడు క్లీన్ కారా ఫేస్ రివిల్ అవుతుందా..? అని కాచుకొని కూర్చున్న మెగా ఫ్యాన్స్ కు ఇది బాగా దొరికిన ఫోటో. అందుకే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ ఫోటోని బాగా ట్రెండ్ చేశారు. మరి కొంత మంది మెగా ఫాన్స్ రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోతో క్లింకార ఫోటోని మ్యాచ్ చేస్తూ సేమ్ నాన్న లాగే ఉంది అంటూ వాళ్ళిద్దరి ఫొటోస్ నీ వైరల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన కూతురు క్లింకార చిన్నప్పటి ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.

ఏ మాటక ఆ మాటే సైడ్ కట్స్ నుంచి టోటల్ రామ్ చరణ్ చిన్నప్పటి లాగే ఉంది. పెద్దయ్యాక కూడా రామ్ చరణ్ లాగే కనిపిస్తుంది ఏమో.. ప్రజెంట్ వీళ్ళ ఫొటోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు మెగా ఫాన్స్. కాగా రామ్ చరణ్ ..గేమ్ చేంజర్ సినిమా షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది . అంతేకాకుండా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట . సోషల్ మీడియాలో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్లు మెగా అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.