అతి లేదు.. అతిశ‌య‌మూ లేదు.. అదే ‘ మంత్రి ర‌జ‌నీ ‘ రాజ‌కీయం..!

రాజ‌కీయాల్లో నాయ‌కులు చాలా మందే ఉన్నారు. కానీ, అతి చేసే నాయ‌కులు.. అతిశ‌యంగా వ్య‌వ‌హరిం చే నాయ‌కులు మెండుగా క‌నిపిస్తారు. దీనివ‌ల్ల స‌దరు నాయ‌కులు ఎదిగారా? ఎదుగుతున్నారా? అనే విష‌యాలు ప‌క్క‌న పెడితే.. పుంజుకోవ‌డంలో మాత్రం వెనుక‌బ‌డుతున్నారు. ఈ రెండు విష‌యాల‌ను చూసుకుంటే వైసీపీ నుంచి గుంటూరు వెస్ట్‌లో బ‌రిలో ఉన్న మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ.. భిన్నంగా క‌నిపిస్తారు. ఆమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది 2019కి ముందే అయినా.. ఎంతో మంది సీనియ‌ర్ల‌కు భిన్నంగా ఆమె రాజకీయాలు చేస్తార‌నే […]

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్ … ఏకంగా విజయ్ కే పోటీగా సవాల్..!

తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సైతం పోటీ చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ నమిత తాను కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ” 2024 ఎన్నికలలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్ పై పోటీ చేస్తాను. రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థి పై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది. అందుకే విజయ్ పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. విజయ్ కూడా రాజకీయాలలో రాణించాలని కోరుకుంటున్నాను ” అంటూ […]

కాంట్రవర్షియల్ మ్యాటర్ లోకి వేలు పెడుతున్న చరణ్.. వద్దు రా బాబు వద్దు..!

పనీపాటా లేని బ్యాచ్ … ఎప్పుడు మెగా ఫ్యామిలీ పై పడి ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సైలెంట్ గా ఉన్నంతకాలం ఇలాంటి మెగా హేటర్స్ నానావిధాలుగా ట్రోల్ చేస్తూనే ఉంటారు . కాగా రీసెంట్గా రాంచరణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న రామ్ చరణ్ త్వరలోనే జనసేన తరపున ప్రచారం చేయబోతున్నాడు అంటూ […]

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క…. ఎక్కడి నుంచి పోటీ అంటే..!

ప్రభాస్ కి జోడిగా ఇప్పటికే ఎన్నో వార్తల్లో నిలిచిన అనుష్క శెట్టి మన అందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇందుకు కారణం స్వీటీకి సరైన అవకాశాలు రావడం లేదు. సైజ్ జీరో సినిమా తరువాత భారీగా లావైన స్వీటీకి ఏ డైరెక్టర్ కూడా అవకాశం ఇచ్చేందుకు ముందుకు […]

కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అని కోరుకుంటున్న.. తారక్ పాలిటిక్స్ కి దూరంగా ఉండడానికి కారణం అదేనా..?

కోట్లాదిమంది అభిమానులు ఏమో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. సీఎం పదవి చేపట్టాలి .. తాతను మించి పోయే స్థాయిలో అభిమానులకు జనాలకు సేవలు చేయాలి అని కోరుకుంటున్నారు . ఇప్పటికీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అనే జనాలు చాలామంది ఉన్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం అస్సలు పాలిటిక్స్ వైపు అడుగులు వేయడానికి ఇష్టపడడం లేదు . మొదటి నుంచి తారక్ కి పాలిటిక్స్ అంటే చాలా చాలా భయం . అందుకే దూరంగా […]

సైలెంట్‌గా ‘ సొంగా రోష‌న్‌ ‘ రాజ‌కీయం… అంతుచిక్క‌ని టెక్నిక్‌…!

పార్టీకి కంచుకోట‌… గ‌త ఎన్నిక‌ల్లో 36 వేల ఓట్ల‌తో పార్టీ ఓట‌మి.. పైగా నాలుగేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జ్ కూడా లేరు… పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లంగానే ఉంది… స‌మ‌ర్థులు, సీనియ‌ర్లు అయిన నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ ఎవ‌రు ? ఎవ‌రు పోటీలో ఉంటారు ? అన్న‌ది తెలియ‌క చింత‌ల‌పూడి కేడ‌ర్‌, పార్టీ వీరాభిమానులు మూడేళ్ల‌గా పైగా అనుభ‌విస్తోన్న ఉత్కంఠ మామూలుగా లేదు. అస‌లే ఎన్నిక‌ల మూడ్ వ‌చ్చేసింది.. అటు వైసీపీ క్యాండెట్ డిసైడ్ అయిపోయాడు… […]

యూత్‌ను ఆలోచింప‌జేస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘ కందాళ‌ ‘ విద్యా దాతృత్వం…!

విద్య నిగూఢ గుప్త‌మ‌గు విత్త‌ము- అన్న భ‌ర్తృహ‌రి సూక్తిని తూ.చ‌. త‌ప్ప‌క న‌మ్మే పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయ‌కుడు కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి.. నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని వ‌ర్గాల విద్యార్థుల‌కు విద్య‌ను చేరువ చేసేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌భుత్వ ప‌రంగా పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల నిర్మాణంపై దృష్టి పెడుతూనే.. మ‌రోవైపు విద్యార్థుల‌ను మ‌రింతగా ప్రోత్స‌హిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న ఏకంగా కేవలం విద్య‌పైనే 41 కోట్ల రూపాయ‌ల పైచిలుకు ఖ‌ర్చు చేయ‌డం విశేషం. చ‌దువుతోనే విద్యార్థులు త‌మ […]

పాలిటిక్స్ లోకి శృతి హాస‌న్.. స్వ‌యంగా ఓపెన్ అయిపోయిన స్టార్ కిడ్‌!

క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో `స‌లార్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే హాలీవుడ్ లో శృతి `ది ఐ` అనే మూవీ చేస్తోంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. సినిమాల […]

నటుడు విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు.. కారణం..!!

ప్రముఖ కోలీవుడ్ హీరోగా టాలీవుడ్ విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ సినిమా సక్సెస్ ని ఆయన ఆస్వాదిస్తున్నారు. తదుపరి వరుస చిత్రాలతో తన కెరియర్ ను బిజీగా కొనసాగించే పనిలో పడ్డారు. ఇకపోతే శ్రీలంక క్రికెటర్ స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను 800 అనే పేరుతో చేయాల్సి ఉండగా విజయ్ సేతుపతి ఈ చిత్రం నుండి అనూహ్యంగా తప్పుకున్నారు ఇకపోతే […]