Tag Archives: PM

సోనూసూద్ ప్రధాని అవ్వాలి: బాలీవుడ్ నటి

ఆపత్కాలంలో గొప్ప పనులు చేస్తున్న సోనూసూద్ పై సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోనూసూద్ రియల్ హీరో అంటూ పొగిడిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు, సెలబ్రెటీలు.. ఇండియాకి సోనూసూద్ ప్రధాని మంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణి హుమా ఖురేషీ కూడా సోనూసూద్ ప్రధాని కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సోనూసూద్ ఎలక్షన్లలో తప్పకుండా పోటీ

Read more

రహస్యంగా వివాహం చేసుకున్న బ్రిటన్ ప్రధాని..?

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి ఇంటివాడు అయ్యాడు. శనివారం వెస్ట్‌ మినిస్టర్‌ కేథడ్రల్‌లో క్యారీ సైమండ్స్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు బ్రిటన్ పత్రికలు తెలిపాయి. ఇది బోరిస్‌ జాన్సన్‌ కి మూడో వివాహం. 2020 ఫిబ్రవరి నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు జాన్సన్‌, సైమండ్స్‌ తెలిపారు. బ్రిటన్‌ ప్రధానికి 56 ఏళ్ల వయస్సు ఇంకా క్యారీ సైమండ్స్‌కు 33 సంవత్సరాలు. వీళ్లిద్దరికీ ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. 2019 సంవత్సరంలో జాన్సన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి

Read more

కంటతడి పెట్టిన పిఎం మోడీ..ఎందుకుంటే..?

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ అందక కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ పరిస్థితులను చూసి ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు

Read more

రాజకీయాలలోకి సోను…?

Sonu Sood

లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. ఆయన సేవలకు చాలా మంది ఫిదా అయ్యారు. తాజాగా బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్‌ రాఖీ సావంత్ అయితే, ఏకంగా సోనూసూద్‌ ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తూ చేసిన కామెంట్స్ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ కామెంట్స్ పై సోనూసూద్ స్పందించారు. నిన్న మధ్యాహ్నం కొంతమంది సాయం కోసం సోనూ ఇంటి ముందుకు వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఇక

Read more