తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కార్తిక నాయర్.. ఈ అమ్మడు సీనియర్ హీరోయిన్ రాధ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎక్కువ కాలం రాణించలేకపోయింది. ప్రస్తుతం దుబాయ్ లో తన కుటుంబానికి ఉన్న హోటల్ బిజినెస్లను సైతం చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయినట్లు సమాచారం.అయితే ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది.అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది […]
Tag: photos
రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తున్న దిశాపటాని.. దారం తెగిందా అంతే..!!
మొదట మోడల్ గా పనిచేస్తున్న దిశపటాని ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశారు..2015 లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కానీ.. ఈ ఆమ్మడి అందచందాలు మాత్రం కుర్రకారుల గుండెల్లో నిలిచిపోయేలా చేసింది. ఆ తర్వాత అవకాశాలు రాలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు సినిమాలలో అవకాశాలను అందుకుంది. ధోని సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టైగర్స్ శ్రాప్ […]
అండమాన్ దీవులలో అందాల విందు చేస్తున్న యాంకర్ రష్మీ..!!
తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉన్నది. ప్రస్తుతం వెండితెర బుల్లితెర అని తేడా లేకుండా సక్సెస్ఫుల్గా కెరియర్ ని ముందుకు తీసుకువెళ్తోంది రష్మీ. గతంలో ఎలాంటి చిత్రాలలోనైనా ఎలాంటి పాత్రలోనైనా నటించిన రష్మీ ఈమధ్య తనకు సెలెక్టెడ్ కథలని ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. అయితే రష్మీ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కేవలం తన ఫోకస్ మొత్తం బుల్లితెర […]
రోజురోజుకి రెచ్చిపోతున్న సురేఖవాణి.. తాజా ఫోటోలు చూస్తే అంతే..!!
ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ లైఫ్ని గడిపిన నటి సురేఖ వాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సురేఖ వాణి ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదాలను సైతం సృష్టిస్తూనే ఉంటుంది. తన భర్త చనిపోయిన తర్వాత ఎన్నో అవమానాలను కూడా ఫేస్ చేసింది. సురేఖవాణి సినిమాలకు దూరంగా ఉన్న నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. మళ్లీ ఇప్పుడు ఒక్కొక్క ఆఫర్ […]
చీరకట్టుతో మత్తెక్కిస్తున్న యాపిల్ బ్యూటీ…..పిక్స్ మామూలుగా లేవుగా!
వివాహానంతరం హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి అంటుంటారు సినీ విశ్లేషకులు. ఐతే ఇది వట్టి బూటకం అని రుజువు చేస్తున్నారు నేటి తారలు. మొన్న సమంత, నిన్న నయనతార, ఇప్పుడు యాపిల్ బ్యూటీ హన్సిక. గత ఏడాది డిసెంబర్ లో తన స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతూరియా ను వివాహం ఆడింది హన్సిక. అందువలన ఒక ఏడాది తన సినీ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఒక ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న హన్సిక, […]
ఎన్టీఆర్ పై అల్లు శిరీష్ ట్వీట్…అసలేం అన్నాడంటే…?
తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహము లేదు. తన రెండో చిత్రం సింహాద్రి తోనే స్టార్ హీరో స్థాయిని సంపాదించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఎన్టీఆర్ కు నటన, నృత్యంలో ఉన్న ప్రావీణ్యం గురించి అతని సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. కానీ అతని మనసు ఎటువంటిదో తెలియాలంటే మాత్రం ఆయనకు బాగా పరిచయమున్న వ్యక్తులు చెప్తేనే తెలుస్తుంది. […]
తనలో మరో యాంగిల్ చూపిస్తున్న రష్మిక.. కుర్రాళ్లకు ఇక ఉక్కిరిబిక్కిరే
పుష్ప సినిమాలో సామి సామి పాటతో రష్మిక దేశవ్యాప్తంగా కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. అప్పటి నుంచి రష్మికను అందరూ క్రష్మికగా పిలవసాగారు. వరుసగా బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. ఈ తరుణంలో ఆమెకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై వెంటనే బిగ్ బి అమితాబ్ సీరియస్ అయ్యారు. ఇలాంటి పని చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర సెలబ్రెటీలు […]
స్నేహితురాలని వివాహం చేసుకోబోతున్న విక్రమ్ మూవీ నటుడు..!!
మలయాళం నటుడు జయరాం కుమారుడైన కుర్ర హీరో కాళిదాసు జయరాం ఇటీవల తన బ్యాచులర్ లైఫ్ కు సైతం త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారు. త్వరలోనే తన ప్రియురాలతో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తన స్నేహితురాలు తరణి కళింగరాయర్ ను కాళిదాసు వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరికి సంబంధించి ఎంగేజ్మెంట్ చెన్నైలో చాలా గ్రాండ్గా జరిగినట్లు తెలుస్తోంది. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో స్నేహితుల సమక్షంలో మీరు ఎంగేజ్మెంట్ జరిగినట్లు కనిపిస్తోంది. జయరాం […]
ఎంగేజ్మెంట్ చేసుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లి వేడుకలు చాలానే జరుగుతూ ఉన్నాయి. వెండితెర బుల్లితెర పైన సంబంధం లేకుండా సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరుగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు తాజాగా తెలుగులో కామెడీ షో గా పేరుపొందిన జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న పవిత్ర కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతోందని తన ఇంస్టాగ్రామ్ నుంచి పలు ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా జబర్దస్త్ తో వచ్చిన […]