అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా 2009లో ఇండస్ట్రీకి ప్రవేశించి 22 కన్నడ చిత్రాల్లో నటించాడు. సినీ నటి మేఘనరాజ్ తో చిరంజీవి సర్జా పెళ్లి జరిగింది. 2020, జూన్ 7న గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతిచెందారు. దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా కొడుకు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జూనియర్ చిరుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అయితే […]