రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగునాట స్టార్ హీరోయిన్‌గా కేక పెట్టించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బిటౌన్ చెక్కేసింది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు నెమ్మదించాయి. కాగా హిందీలో ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అవడంతో మరలా తెలుగు వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్న ఈ అమ్మడు కేక పెట్టిందచే అందాల ఫొటోస్ షూట్స్ తో కుర్రకారు మతులు పోగొడుతుంది. […]
Tag: photos
ఎద పొంగులని చూపించి కుర్రాళ్లను చిత్తు చేస్తున్న యాంకర్ విష్ణు ప్రియ!
యాంకర్ విష్ణు ప్రియ గురించి అందరికీ తెలిసిందే. అనసూయ, రష్మీ తరువాత ఈమె బుల్లితెరపైన కాస్త అలరిస్తోందనే చెప్పుకోవాలి. మోడలింగ్ చేసిన ఈ అమ్మడు బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. బుల్లి తెర పై ప్రసారం అయిన ‘పోవేపోరా’షోతో విష్ణుప్రియ తెలుగు ప్రేక్షకులకి కాస్త దగ్గర అయ్యిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటూ ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ […]
లేటు వయసులో ఘాటు అందాలతో కాకరేపుతున్న మీరా జాస్మిన్!
మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. తమిళంలో ఆమె చేసిన కొన్ని సినిమాలతోనే తెలుగువాళ్ళకు పరిచయం అయింది. ఆ తరువాత తెలుగులో నేరుగా చేసిన సినిమాలతో డైరెక్ట్ గా మనవాళ్లకు కనెక్ట్ అయ్యింది. అచ్చం తెలుగు అమ్మాయి మాదిరిగా కనిపించడం ఆమె ప్రత్యేకత. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘గుడుంబా శంకర్’ సినిమాలో చేసిన సంగతి తెలిసినదే. అయితే మీరా పెళ్లైన తరువాత సినిమాలకు […]
మీరు ఎప్పుడూ చూడని.. సెలబ్రిటీలతో చిరంజీవి ఫోటోలు..!!
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. ఇక ఎక్కడ చూసినా సరే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవికి సర్ప్రైజులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి దిగిన ఫోటోలను చాలామంది చూసే ఉంటారు. కానీ గతంలో ఆయన సుప్రీం హీరోగా ఉన్నప్పుడు రజనీకాంత్ ను మొదలుకొని మరి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే చిరంజీవిని సెలబ్రిటీలతో మీరెప్పుడు చూడని […]
సముద్రం నడిబొడ్డులో తన పాట్నర్ తో ముద్దులతో రెచ్చిపోయిన హీరోయిన్?
ఈమధ్య రొమాన్స్ హద్దులు దాటుతోంది. ముఖ్యంగా నేటి యువత ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఇక అలాంటివారిని ఎంకరేజ్ చేసే దిశగా నేటి తారలు కూడా హద్దులు మీరుతున్నారనే చెప్పుకోవాలి. తాజాగా ‘నాగిని’ సీరియల్ ఫేం, బుల్లితెర నటి మౌనీరాయ్ తన ప్రియుడు సూరజ్ నంబియార్‌ను తాజాగా పెళ్లాడింది. జనవరి 27న ఉదయం మలయాళీ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. […]
కోపంతో ఊగిపోతూన్న మంగ్లి.. అసలు విషయం ఏమిటంటే..!
తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అటు వెండి తెరపై, బుల్లితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. ఇక మంగ్లీ ఏ సినిమాలో అయినా సరే పాట పాడిన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ ఉంటుంది. ఇక ఈమె పాడిన పాట బాగా వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇక ఈమె పాటలు ఒక్కోసారి వివాదాలకు కూడా దారి తీస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలోనే […]
లైగర్ బ్యూటీ బికినీ అందాలు చూడతరమా…!
టీన్ డ్రామా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. నటుడు చంకీ పాండె కుమర్తెగా ఆమె ఇండస్ట్రీకి పరిచయం. ఆమె స్వతహాగా మోడల్ కూడా. మాల్దీవుల్లో బికీనిపై ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తెలుగు ఇండస్ట్రీలో లైజర్ సినిమా ద్వారా అరంగ్రేట్రం చేయనుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. పూరి జగన్నాథ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. […]
కొడుకు ఫోటోను షేర్ చేసిన సింగర్..!
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ మొదటి సారిగా తన కుమారుడు ఫొటోను షేర్ చేశారు. ఇటీవల తనకు పడ్డంటి మగ బిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన ఆమె చిన్నారి ఫొటోను మాత్రం షేర్ చేయలేదు. దీంతో ఆమె కుమారుడిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఫాలోవర్స్‌కు తాజాగా శ్రేయా సర్‌ప్రైజ్ అందించారు. తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ […]
వైరల్ అవుతున్న సీనియర్ నటి న్యూ లుక్ పిక్స్..!
సీనియర్ నటి రాధిక శరత్ శరత్‌కుమార్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా హెయిర్ కట్ చేసుకుని న్యూ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన పిక్స్ రాధికా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఈ న్యూ లుక్ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానంటూ చెప్పారు. మొన్నటి వరకు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న రాధిక ఇప్పుడు తన మేక్‌ఓవర్ పై దృష్టి పెట్టినట్లు ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక […]