మీరు ఎప్పుడూ చూడని.. సెలబ్రిటీలతో చిరంజీవి ఫోటోలు..!!

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. ఇక ఎక్కడ చూసినా సరే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవికి సర్ప్రైజులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి దిగిన ఫోటోలను చాలామంది చూసే ఉంటారు. కానీ గతంలో ఆయన సుప్రీం హీరోగా ఉన్నప్పుడు రజనీకాంత్ ను మొదలుకొని మరి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే చిరంజీవిని సెలబ్రిటీలతో మీరెప్పుడు చూడని కొన్ని ఫోటోలను మీకోసం తీసుకురావడం జరిగింది. మరి ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

1. తమ్ముళ్లు.. నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో చిరంజీవి దిగిన చిన్ననాటి ఫోటో..

2. పర్ఫెక్ట్ జోడి అనిపించుకున్న హీరోయిన్లు సుహాసిని, విజయశాంతితో చిరంజీవి దిగిన ఫోటో..3. ప్రముఖ స్టార్ హీరోయిన్ అలియా భట్ తండ్రి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ తో చిరంజీవి దిగిన ఫోటో..

4. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన కాళీ సినిమా షూటింగ్ సమయంలో బయటకు వచ్చిన ఫోటో..

5. స్వర్గీయ నందమూరి తారక రామారావు తో ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రంలోని ఫోటో..Chiranjeevi on the legendary actor-politician Nandamuri Taraka Rama Rao's  birth anniversary: #BharatRatnaforNTR

6. యాంగ్రీ మ్యాన్ హీరో రాజశేఖర్ తో మెగాస్టార్ దిగిన ఫోటో..Covid: How Chiru Cared About Rajasekhar - Movie News

7. తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబుతో చిరంజీవి దిగిన మధురమైన ఫోటో..

8. బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ దిలీప్ కుమార్ తో చిరంజీవి..

9. ప్రాణ స్నేహితులతో చిరంజీవి..

10. బావ అల్లు అరవింద్ తో మెగాస్టార్ ఫోటో..