రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తున్న దిశాపటాని.. దారం తెగిందా అంతే..!!

మొదట మోడల్ గా పనిచేస్తున్న దిశపటాని ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశారు..2015 లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కానీ.. ఈ ఆమ్మడి అందచందాలు మాత్రం కుర్రకారుల గుండెల్లో నిలిచిపోయేలా చేసింది. ఆ తర్వాత అవకాశాలు రాలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు సినిమాలలో అవకాశాలను అందుకుంది. ధోని సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టైగర్స్ శ్రాప్ తో పలు సినిమాలలో నటించి మంచి విజయాలు అందుకుంది. అంతేకాకుండా వీరిద్దరి రూమర్స్ వల్ల మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

దిశాపటాని బాలీవుడ్లో తన గ్లామర్ తో అందచందాలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో నటిస్తూ ఉండగా.. సూర్య నటిస్తున్న కంగువా సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం. భారీ బడ్జెట్ తో ఈ సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.

Image

తాజాగా వైట్ కలర్ దుస్తులలో తన అందాలను మరింత బోల్డుగా ప్రదర్శిస్తే ఈ ముద్దుగుమ్మ రెచ్చిపోయి అందాలను ప్రదర్శించింది ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్ సైతం దిశా పటానీ కుర్రకారుల హృదయాలను కొల్లగొడుతోంది.. ఆ చిన్న దారం తెగితే దిశ పటాని పరిస్థితి ఏంటి అంటూ పలువురు నెటిజన్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. తన యదా అందాలతో నడుము అందాలతో తెగ హల్చల్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.