టాలీవుడ్ బడా డైరెక్టర్ కు హైకోర్టు నోటీసులు…!?

తెలుగు చిత్ర పరిశ్రమలో బడా డైరెక్టర్లలో ఒకరు దర్శకేంద్రుడు కే.రాఘవేందర్రావు గారు. తెలుగు చిత్రసీమకు ఎన్నో ఘన విజయాలను అందించిన ఈయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఈయనకు తెలంగాణ హై కోర్ట్ నుంచి నోటీసులు అందాయని సమాచారం. ఈ నోటీసులకు కారణం ఆయన ఒక భూమి వివాదంలో చిక్కుకోవడమేనట. ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చిన భూమిని ఆయన తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు రాఘవేందర్రావు గారు. ఈ విషయం […]

ర‌కుల్ ఇంత పెద్ద ఉచ్చుల్లో చిక్కుకుందా… కెరీర్ డేంజ‌ర్‌లోనే…!

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఆ రచ్చ ఎప్పటికి కూడా టాలీవుడ్ ను విడిచి పోలేదు. ఈడీ ఈ డ్రగ్స్ వ్యవహారంపై ఇప్పటికీ కూడా విచారణ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ మరోసారి విచారణకు రమ్మని షాక్ ఇచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఆమెను గత సంవత్సరం విచారించిన ఈడీ.. తాజాగా […]

టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ కేసులో ఈడి నోటీసులు ..?

ఈ మధ్య కాలంలో ఉన్న సెలబ్రిటీస్ ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారని వినిపిస్తోంది. ఇతర భాషల్లో నటిస్తున్నటువంటి స్టార్ హీరో హీరోయిన్ లకు కూడా ఈడీ నోటీసులు కూడా పంపించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ లో కూడా ఇలాంటి సిచువేషన్ ఎదురయింది. అదేమిటంటే డ్రగ్స్ కేసులో మన టాలీవుడ్ లో టాప్ హీరో హీరోయిన్లు, డైరెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో బాగా పాపులర్ […]

ట్విట్ట‌ర్‌కు నోటీసులు జారీ..!

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల విషయంలో ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను ట్విట్టర్ పాటించడం లేదని, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా సైట్ లో కనిపించడం లేదంటూ అమిత్ ఆచార్య అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మే 25వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన కొత్త […]

Sonu Sood

సోనుసూద్ కి నోటీసులు..?

ప్రస్తుతం నడుస్తున్న కరోనా విపత్తు సమయంలో ప్రజలకు అండగా పలువురు సెలెబ్రిటీలు చేస్తున్న సహాయ కార్యక్రమాల పై ముంబై హైకోర్టు విచారణ చెప్పట్టాలని ఆదేశించింది. కొందరు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినీ తారలు వంటి వారు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్నట్టు తెలిసిందే. దీని పై ముంబై హైకోర్టు వారికీ అసలు ఈ కోవిడ్ డ్రగ్స్ ఎక్కడి నుండి లభిస్తున్నాయంటూ వారిని ప్రశ్నించింది. వారికీ కోవిడ్ డ్రగ్స్ ఎలా లభిస్తున్నాయో వెంటనే వివరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని […]

పవన్ సినిమా నిర్మాతలకు నోటీసులు..?

టాలీవుడ్ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాజాగా నటించిన వకీల్‌ సాబ్‌ చిత్రం పై అభ్యంతరం తెలుపుతూ ఒక వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌ ని ఆశ్రయించాడు. ఈ చిత్రంలో ఒక సీన్ లో తన ఫోన్‌ నంబర్‌ను యూజ్ చేసారంటూ సుధాకర్‌ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ని ఆశ్రయించి మూవీ నిర్మాతల పై ఫిర్యాదు చేశాడు. తన పర్మిషన్ లేకుండానే వకీల్‌ సాబ్‌ మూవీలో ఒక చోట తన ఫోన్‌ నంబర్‌ను వాడుకుని, […]

బ్రేకింగ్ : దేవినేని ఉమాకు సిఐడి నోటీసులు..?

మాజీ మంత్రి తెదేపా సీనియర్‌ నేత అయిన దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో తన పై కేసు నమోదు అయింది. ఇవాళ ఉదయం కర్నూలు లో సీఐడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాలని తెలుపుతూ గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. ఈనెల 7న దేవినేని ఉమా మీడియా ముందు సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మార్ఫింగ్‌ […]