బీచ్ ఒడ్డున కత్తిసాము చేస్తున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సదరు హీరో.. అంచలంచలుగా ఎదుగుతూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేశాడు. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికైనా ఆ హీరో ఎవరో గెస్ చేశారా.. నిఖిల్ సిద్ధార్థ. ప్రస్తుతం ఈయన `స్వయంభూ` పేరుతో ఓ […]
Tag: nikhil
అదిరిపోయే ఆఫర్ అందుకున్న సంయుక్త మీనన్.. ఆ కుర్ర హీరో తో రొమాన్స్!
ప్రముఖ నటి సంయుక్త మినన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ చిన్నది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన సినిమా లో సంయుక్త మీనాన రానా కి భార్య గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసారా’ , ధనుష్ సరసన ‘సార్’ , సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘వీరుపాక్ష’ లాంటి సూపర్ […]
బిగ్‌బాస్-7లో పాటిస్పేట్ చేయనున్న నిహారిక క్లోజ్ ఫ్రెండ్.. ఆమె ఎవరంటే..
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇతర భాషల్లో ఎప్పుడో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగులో మాత్రం కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 1 స్టార్ట్ అయిన కొత్తలో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ చిన్న చిన్నగా హౌస్ లో ఇచ్చే టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య చిన్నచిన్న గొడవలు లాంటివి ఆడియన్స్ కి కాస్త ఇంట్రెస్ట్ కలిగించాయి. అలా ఫస్ట్ సీజన్ మంచి విజయం సాధించడం […]
హీరో నిఖిల్ ని చంపేస్తామంటూ బెదిరించిన స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ..!!
బుల్లితెరపై పలు షో లలో నటిస్తూనే వెండితెరపై అవకాశాలను అందుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామందే ఉన్నారు . అందులో కలర్స్ స్వాతి కూడ ఒకరు.ఈమె కూడా మొదట్లో యాంకర్ గా పనిచేసి ఆ తరువాత హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది.ఈ అమ్మడు మొట్టమొదటిగా తమిళ్ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది. స్వాతి తెలుగు తమిళంలోనే కాకుండా మలయాళంలో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. స్వాతి […]
అభిమానులకు క్షమాపణలు చెప్పిన యంగ్ హీరో
యంగ్ హీరో నిఖిల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. నిఖిల్ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది కార్తికేయ 2 సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా భారీ కలెక్షన్లు రాబట్టింది. కార్తికేయ 2 అయిపోగానే నిఖిల్ నుంచి వచ్చిన మరో పాన్ ఇండియా మూవీ స్పై. స్పై సినిమా […]
భారీ లాభాల్లో శ్రీ విష్ణు `సామజవరగమన`.. మరి నిఖిల్ `స్పై` పరిస్థితి ఏంటి..?
శ్రీ విష్ణు `సామజవరగమన`, నిఖిల్ `స్పై`.. ఈ రెండు చిత్రాలు జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సామజవరగమన వియానికి వస్తే.. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు , రెబా మోనికా జాన్ ఇందులో జంటగా నటించారు. అవుట్ అండ్ అవుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద […]
నిఖిల్ `స్పై` 3 డేస్ కలెక్షన్స్.. రూ. 18.50 కోట్ల టార్గెట్ కు వచ్చిందెంతో తెలుసా?
`స్పై`.. రీసెంట్ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీలక పాత్రలను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు. జూన్ 29వ తేదీన భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన […]
`స్పై` మూవీ కోసం రానా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే!?
హీరో నిఖిల్ తాజాగా `స్పై` అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీలక పాత్రలను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు. జూన్ 29వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే ఫ్లాప్ […]
నిఖిల్ `స్పై` ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ తో సంబంధం లేకుండా దుమ్ము దులిపేసిందిగా!
కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సంపాదించుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్.. తాజాగా `స్పై` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీలక పాత్రలను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా […]