కార్తికేయ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు నిఖిల్. ఎనిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ఆ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం చేశారు. ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా కూడా సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా, అలరించేలా తన పెన్ కి పనిపెట్టే దర్శకుడు చందు మెుండేటి మరొక్కసారి మనకి తెలియని కొత్త కథతో వస్తున్న చిత్రం `కార్తికేయ2`. మంచి చిత్రాలు కమర్షియల్ విలువలతో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ […]
Tag: nikhil
ఆకట్టుకుంటున్న నిఖిల్ `18 పేజెస్` ఫస్ట్‌లుక్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో 18 పేజెస్ ఒకటి. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించగా ఆయన శిష్యుడు పలనాటి సూర్యప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈమూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నేడు నిఖిల్ బర్త్‌డే సందర్భంగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ […]
కరోనా రోగికి హీరో సహాయం…?
దేశ వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కరోనా పేషెంట్లకు ఎంతో అవసరమైన ఆక్సిజన్ కొరత కూడా ఉండనే ఉంది. మరో వైపు కరోనా పేషెంట్ లకు అత్యవసరం సమయంలో ముఖ్యమైన రెమిడిసివిర్ లు కూడా దొరకడం లేదు. ఈ మెడిసిన్ కోసం హాస్పిటల్ ముందు జనం గంటల కొద్దీ నిలబడినా ప్రయోజనం ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఓ వ్యక్తి తన తండ్రి కోసం సోషల్ మీడియా వేదిక […]
షాకింగ్‌గా మారిన నిఖిల్ పెళ్లి…. అమ్మాయి ఎవరో తెలుసా
టాలీవుడ్‌లోని ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో నిఖిల్ ఒకరు. యంగ్ హీరో, హుషారైన కుర్రాడు అయిన నిఖిల్ స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. నితిన్‌కు మంచి మార్కెట్ రావడంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు సెలక్టివ్‌గా కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే నిఖిల్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేయబోతున్నాడు. నిఖిల్‌కు పెళ్లి వయస్సు కరెక్టుగా రావడంతో పాటు ఇటు కెరీర్ […]
నిఖిల్ కేశవ 3 డేస్ కలెక్షన్స్
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతున్నాడు. స్వామిరారా నుంచి స్టార్ట్ అయిన నిఖిల్ జైత్రయాత్ర కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య ఎక్కడికిపోతావు చిన్నవాడా విజయాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే నిఖిల్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కేశవ ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్దకు వచ్చింది. తొలి రోజు రూ. 4. 6 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రెండవ రోజైన శనివారం కూడా అదే జోరు కొనసాగించి రూ. 3.7 […]
నిఖిల్ కేరీర్‌లోనే కేశవ హయ్యస్ట్
టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నిఖిల్. స్వామిరారా నుంచి ప్రారంభమైన నిఖిల్ జైత్రయాత్ర మధ్యలో ఒక్క శంకరాభరణం మినహాయిస్తే కొనసాగుతూనే ఉంది. ఈ దూకుడుతోనే నిఖిల్ ఈ శుక్రవారం కేశవగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నిఖిల్ కేరీర్‌లోనే హయ్యస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ చేయడంతో పాటు అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతోంది. నిఖిల్ సినిమా తొలిసారి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 800 స్క్రీన్లలో రిలీజ్ అవుతోంది. నైజాంలో 250, సీడెడ్, ఆంధ్రల్లో 400, […]
రాంచరణ్‌కు షాక్ ఇచ్చిన నిఖిల్
మెగా ఫ్యామిలీ హీరో మెగాపవర్‌స్టార్ రాంచరణ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకడు. టాలీవుడ్‌లో తొలి రూ.50 కోట్ల హీరోగా రికార్డులకు ఎక్కిన చెర్రీ నటించిన 9 సినిమాలలో ఏకంగా 6 సినిమాలు రూ.40 కోట్ల క్లబ్‌లో చేరాయి. అయినా ఏం లాభం… ఇంట్లో ఎంత గెలిచినా.. వీధిలో మాత్రం చరణ్ పిల్లి. ఓవర్సీస్‌లో నాని లాంటి హీరోలు సైతం సలువుగానే మిలియన్ మార్క్ టచ్ చేస్తున్నారు. చెర్రీ మిలియన్ మార్క్ కాదు కదా…ఇప్పటి వరకు మనోడికి అక్కడ […]