మ‌ళ్లీ ఒకే చెంత‌కు చేరిన చైతు-సామ్‌.. కార‌ణం అదేన‌ట‌..!

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ క‌పుల్‌గా గుర్తింపు పొందిన నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్రేమించుకుని, పెద్ద‌ల‌ను ఒప్పించి ఆపై గోవాలో అంగ‌రంగ‌వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. 2017 అక్టోబర్‌ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. కానీ, పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే చైతు-సామ్‌లు త‌మ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసి అంద‌రికీ షాక్ ఇచ్చారు. చై-సామ్‌లు విడిపోతున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి.. ఇటు సోష‌ల్ మీడియాలోనూ, అటు ప్ర‌ధాన మీడియాలోనూ వీరిద్ద‌రి […]

అప్ప‌నంగా రూ.50 కోట్లు కొట్టేసింద‌న్న‌ నెటిజ‌న్‌..స‌మంత‌ షాకింగ్ రిప్తై!

గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌లె భ‌ర్త నాగ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేసి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏడాళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఆపై అంగ‌రంగ వైభవంగా వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం ఘ‌నంగా జరిగింది. కానీ, పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే చైసామ్‌ల బంధానికి బీట‌లు వారాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న […]

`బంగార్రాజు` ఐటెం సాంగ్.. అక్కినేని హీరోల‌తో అద‌ర‌గొట్టిన ఫ‌రియా!

సీనియ‌ర్ స్టార్ హీరో, టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున ప్ర‌స్తుతం త‌న‌యుడు నాగ చైత‌న్యతో క‌లిసి `బంగార్రాజు` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 2016లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి ప్రీక్వెల్‌‌‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మ‌వీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున స్వ‌యంగా నిర్మిస్తున్నారు. అలాగే […]

అక్కినేని హీరోల‌తో చిట్టి పార్టీ సాంగ్‌.. పోస్ట‌ర్ అదిరిందిగా!

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు, సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున ప్ర‌స్తుతం త‌న‌యుడు నాగ చైత‌న్యతో క‌లిసి `బంగార్రాజు` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 2016లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి ప్రీక్వెల్‌‌‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్‌ బ్యానర్ల‌ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ […]

అలాంటివి నేను చేయ‌ను..సామ్‌పై చైతు ఇన్‌డైరెక్ట్‌ సెటైర్లు?

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్రేమించి పెద్ద‌ల‌కు ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే విడాకులు తీసుకుని అంద‌రికీ బిగ్ షాక్ ఇచ్చారు. వీరు విడిపోవ‌డానికి అస‌లైన కార‌ణం ఏంటో బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ఎన్నో క‌థ‌నాలు మాత్రం తెర‌పైకి వ‌చ్చింది. ముఖ్యంగా స‌మంత బోల్డ్ రోల్స్ చేయ‌డం చైతుకి, ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కి న‌చ్చ‌లేద‌ని.. ఈ విష‌యంలో గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం వ‌ల్లే సామ్‌-చైతులు విడిపోయార‌ని ప్ర‌చారం […]

మరో వివాదంలో పుష్ప ఐటమ్ సాంగ్ .. సమంతపై కేసు నమోదు..!

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ వివాదాలను కొని తెస్తోంది. ఇప్పటికే ఈ పాటలో సమంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేసిందని.. డ్రెస్ కూడా అలాగే ఉందని.. కావాలనే సమంత నాగచైతన్యను రెచ్చగొడుతోందని..అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా మీదగా ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప ఐటమ్ సాంగ్ పై మరో వివాదం వచ్చింది. పుష్ప మూవీలోని ఊ.. అంటావా.. మామ.. ఊ..ఊ.. అంటావా పాట సాహిత్యం మగవాళ్ళను కించపరిచే విధంగా […]

వివాదంలో సమంత ఊ.. అంటావా మామ..సాంగ్.. రగులుతున్న అక్కినేని ఫ్యాన్స్..!

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలోని ‘ఊ..అంటావా మామ.. ఊఊ..అంటావా’ అనే సాంగ్ వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత విడాకుల తర్వాత వరుసగా సినిమాలకు ఓకే చెబుతూ దూసుకెళుతోంది. మరోవైపు విడాకుల తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వైవాహిక జీవితంలో తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాలో […]

గతం గతః.. ఇక విడాకుల మ్యాటర్ పై మాట్లాడను.. సమంత కామెంట్స్..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఉన్నట్లుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అంత సన్నిహితంగా మెలిగిన జంట విడిపోవడం ఏంటి..అని అనుకున్నారు. ఇక నాగచైతన్య, సమంత ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆ తర్వాత సమంత తీరు వల్లే విషయం విడాకుల వరకు వెళ్లిందనీ ఆమెపై ట్రోల్స్ కూడా వచ్చాయి. విడాకుల ప్రకటన తర్వాత సమంత తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా పలు సందర్భాల్లో […]

నాపై వస్తున్న అసభ్యకర కామెంట్స్.. నన్ను ఏడిపిస్తున్నాయ్.. ఫీల్ అవుతున్న సమంత..!

నాగచైతన్య, సమంత కలిసి ఉన్నన్నన్ని రోజులు.. వారిద్దరూ క్యూట్ కపుల్ అంటూ అందరూ పొగడ్తలు కురిపించిన వారే. అయితే ఎప్పుడైతే నాగచైతన్య, సమంత తామిద్దరం విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారో అప్పట్నుంచి సమంతకు సమస్యలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో నాగచైతన్యను ఒక్క మాట కూడా అనని నెటిజన్లు.. సమంతను మాత్రం ఏకిపారేస్తున్నారు. నీ తీరు వల్లే వ్యవహారం విడాకుల వరకూ వెళ్ళింది.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి కోడలిగా వెళ్లి […]