సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చైతు షర్ట్ పిక్స్.. ధర ఎంతో తెలుసా ?

అక్కినేని కుటుంబానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ బాగా ప్రయారిలీ కలిగి ఉంటాయి. వారి నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా బాగా వైరల్ అవుతాయి. అలాగే అక్కినేని నాగ చైతన్య తాజాగా వేసుకున్న షర్ట్ బాగా పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆయన వేసుకున్న షర్ట్ కంపెనీ ఏంటి? దాని ధర ఎంత? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన తాజా […]

సమంత – చైతన్య విడాకులు.. నిలిచిపోయిన క్రేజీ ప్రాజెక్ట్?

ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో కొనసాగి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది సమంత నాగచైతన్య జంట. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు ఇక పెళ్లి తర్వాత కూడా ఎవరికి వారు సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఒకానొక సమయంలో ఈ రియల్ లైఫ్ భార్య భార్య భర్తలు రీల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలుగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇలా తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ గా కొనసాగుతున్న నాగచైతన్య సమంత ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నాము అంటూ […]

నాగార్జున, నాగచైతన్యల ‘బంగార్రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: బంగార్రాజు నటీనటులు: అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి తదితరులు సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్ సంగీతం: అనూప్ రూబెన్స్ నిర్మాత: అక్కినేని నాగార్జున దర్శకుడు: కళ్యాణ్ కృష్ణ 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే సినిమాను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ చాలా కాలంగా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. […]

విడాకుల తర్వాత క్రేజీ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టిన నాగ చైతన్య

విడాకుల తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్య మరింత దూకుడు పెంచాడు. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. క్రేజీ డైరెక్టర్స్ తో కలిసి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తండ్రి నాగార్జునతో కలిసి నటించిన తాజా సినిమా బంగార్రాజు. కల్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనాల ముందుకు రాబోతుంది. జనవరి 14న తెలుగు రాష్ట్రాలతో పాటు అబ్రాడ్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ […]

బంగార్రాజు సినిమా కథకు ఎన్నేండ్ల సమయం పట్టిందో తెలుసా?

బంగార్రాజు.. అక్కినేని నాగార్జున, ఆయన కొడుకు అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న తాజా మూవీ. ఒక సినిమాను తెరకెక్కించాలంటే చాలా సమయం పడుతుంది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు ఓకే అయ్యాక, లొకేషన్స్, షూటింగ్ చాలా అంశాలుంటాయి. ప్రీప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అని చాలా కథలుంటాయి. అన్ని సక్రమంగా అయితేనే సినిమా అనుకున్న సమయంలో జనాల ముందుకు వస్తుంది. అయితే బంగార్రాజు సినిమా విషయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవేంటంటే.. ఈ సినిమా కథ కోసం […]

బంగార్రాజుకు ఏపీ ఝలక్.. ఇలా అయితే కష్టమే!

టాలీవుడ్‌కు కరోనా గడ్డు కాలం ఇంకా ముగియకుండానే వరుసగా దెబ్బమీద దెబ్బ పడుతూ వస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌ల కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఈ సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని చాలా సినిమాలు లైన్ కడితే, కరోనా మూడో వేవ్ వారి ఆశలపై నీళ్లు జల్లింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కారణంగా మరోసారి దేశం లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మళ్లీ […]

బూరెల బుట్టలో పడ్డ బంగార్రాజు.. ఇక తిరుగు లేదు?

సంక్రాంతి వచ్చిందంటే చాలు సినీ ప్రేక్షకులందరికీ పండగే. ఎందుకంటే ప్రతి హీరో తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తూ ఉంటాడు. సంక్రాంతికి విడుదల చేస్తే ఆ కలెక్షన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి అని భావిస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు కూడా. అందుకే సంక్రాంతి వచ్చింది అంటే బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా సందడి చేస్తూ ఉంటాయ్. అయితే ఈ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ మేనియా […]

స‌మంత‌ న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఈసారి ఎవ‌రితోనో తెలుసా?

గ‌త కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న స‌మంత‌.. ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని ఆ త‌ర్వాత పెద్ద‌ల‌ను ఒప్పించి ఆపై అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసి అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఇక ప్ర‌స్తుతం ఒంట‌రిగానే ఉంటున్న సామ్‌.. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ కెరీర్ […]

గోవాలో చైతు చేసిన ప‌నికి షాకైన ఫ్యాన్స్‌..అస‌లేమైందో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని నాగ చైత‌న్య‌.. అనతి కాలంలోనే త‌నదైన టాలెంట్‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న చైతు.. ఇటీవ‌లె భార్య‌, ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత‌కు విడాకులు ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. చై-సామ్‌లు ఎందుకు విడిపోయారో తెలియ‌దుగానీ.. వీరి బ్రేక‌ప్ మ్యాట‌ర్ మాత్రం సంచ‌ల‌నం సృష్టించింది. వీరిద్ద‌రిపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. కానీ, అవేమి ప‌ట్టించుకోకుండా వీరిద్ద‌రూ ఎవ‌రి లైఫ్‌లో వారు […]